»   »  చంద్ర సిద్ధార్థకెందుకంత బాధ!?!

చంద్ర సిద్ధార్థకెందుకంత బాధ!?!

Posted By:
Subscribe to Filmibeat Telugu
సమాజంలో మానవీయ విలువలు పడిపోతున్న తీరుకు స్పందించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ ఇదీ సంగతి పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇంతకుముందు ఆ నలుగురు సినిమా తీసి సమాజాన్ని ఆలోచింపజేసిన చంద్ర సిద్ధార్థ ఇపుడు మానవీయ విలువలు పడిపోతూ మనీ-వీయ విలువలు పెరుగుతున్న తీరును చర్చించడమే ఈ సినిమా ఉద్ధేశంగా కనిపిస్తోంది. ఇంతకు ముంది తీసిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని చెబుతున్న చంద్ర సిద్ధార్థ ఈ సినిమాను ఫిల్మోత్సవ్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. టబూ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో అబ్బాస్, రాజా, సునీల్, సూర్య, చలపతిరావు, జాస్మిన్ హేమ తదితరులు నటిస్తున్నారు.

Read more about: chandra sidhartha tabu abbas
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X