»   »  16 డేస్ ...లో ఛార్మి

16 డేస్ ...లో ఛార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Charmy
వెరైటీ టైటిల్ సినిమా ప్రమోషన్ కి బాగా ఉపయోగపడటమే కాక కలెక్షన్స్ కీ కలసి వస్తుంది. ఇప్పుడు అదే ప్రాసెస్ లో ఛార్మి కొత్త సినిమాకి '16 డేస్ 'అని పేరు పెట్టారు. కాస్మోస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకం పై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని తెలుగు,తమళ భాషలలో రూపొందిస్తున్నారు. దాంతో ట్రేడ్ లోనూ మంచి రెస్పాన్స్ వచ్చే అవకాసం ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ మథ్య కాలంలో ఈ తరహా సినిమాలకు తెర లేపింది ఛార్మీనే.

'అనుకోకండా ఒక రోజు,మంత్ర ' సినిమాలతో ఒంటి చేత్తో సినిమాను లాక్కురాగల సత్తా ఉన్న హీరోయిన్ గా ప్రూవ్ అయ్యింది ఛార్మి. అంతే గాక ఆమె పోస్టర్ మీద కనపడితే గ్యారింటీగా వైవిధ్యమైన సినిమా అయి ఉంటుందని థియోటర్ల దగ్గర క్యూలు కట్టే అభిమానులూ పోగయ్యారు. దాంతో ఆమెతో హీరోయిన్ ఓరింయంటెడ్ సినిమాలు తీయాలని ఎప్రోచ్ అయ్యేవారు ఎక్కువయ్యారు. ఇదే కోవలో ఈ '16 డేస్' మెదలయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X