Don't Miss!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అర్ధరాత్రిళ్ళు సిటిలో తిరుగుతూ సెక్సీ చార్మి చేస్తున్న పని
ధైర్యం, మొండితనం లక్షణాలు ఉన్న చార్మి తాను అనుకున్న లక్ష్యం సాధించడానికి వాళ్లు ఎన్ని సాహసాలైనా చేయటానికి రెడీ అవుతుంది.సిటీ లో అంతా నిద్రపోతున్న వేళ ఆమె మేల్కొంటుంది. చీకట్లో జరుగుతున్న అరాచకాలను వెలుగులోకి తెస్తుంది. అదెలాగో మా సినిమా చూస్తే తెలుస్తుంది. దాదాపు సినిమా అంతా చీకట్లోనే చిత్రీకరించాం. చార్మి నటన ప్రధాన బలం అంటున్నారు 'నగరం నిద్రపోతున్న వేళ'నిర్మాతలు. ఓ అర్ధరాత్రి ఓ లేడీ జర్నలిస్ట్ చేసిన సాహసాన్ని ఇతివృత్తంగా తీసుకొని రూపొందించిన చిత్రం 'నగరం నిద్రపోతున్న వేళ". చార్మి జర్నలిస్ట్‌గా నటించారు. జగపతిబాబు ఇందులో ప్రత్యేక పాత్ర చేశారు. ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో నంది శ్రీహరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది.
సయాజీషిండే, తనికెళ్ల భరణి, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతి ప్రసాద్, బాబూమోహన్, వేణుమాధవ్, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, రఘుబాబు, శివారెడ్డి, జీవా, శకుంతల తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: యశోకృష్ణ, కెమెరా: లక్ష్మీనర్శింహన్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, సహ నిర్మాత: టేకుల ముక్తిరాజ్, నిర్మాణం: గురుదేవ క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్.