»   » దర్శకుడు రాజమౌళి పై చీటింగ్ కేసు, కోర్టు సమన్లు!

దర్శకుడు రాజమౌళి పై చీటింగ్ కేసు, కోర్టు సమన్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి దర్శకుడు రాజమౌళి చీటింగు కేసులో కోర్టుకు హాజరు కాబోతున్నారు. 2012లో బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఫ్లాటు అమ్ముతానని నమ్మించి వేరొకరికి అమ్మినట్లు రాజమౌళిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నిర్మాత, దర్శకుడు భువనేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే కోర్టు విచారణకు రాజమౌళి హాజరు కాక పోవడంతో ఈ నెల 24న ఎట్టిపరిస్థితుల్లో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా నాంపల్లి కోర్టు నుండి నోటీసులు అందుకున్నారు రాజమౌళి. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Cheating case against director Rajamouli
English summary
Cheating case against director Rajamouli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu