twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే రోజు ఎక్కువ మందితో..., నగ్న ఫోటోలు తీసేవారు, ఆ హీరోయిన్లంతా బాధితులే: శ్రీరెడ్డి

    By Bojja Kumar
    |

    చికాగో సెక్స్ రాకెట్ వెలుగు చూసిన తర్వాత శ్రీరెడ్డి 36 మంది హీరోయిన్ల పేర్లు బయట పెట్టడం సంచలనంగా మారింది. ప్రముఖ హీరోయిన్ల పేర్లు సైతం అందులో ఉండటం చూసి అంతా షాకవుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి శ్రీరెడ్డి పలు సంచలన విషయాలు బయట పెట్టింది. ప్రాసిస్టూషన్ చేయడానికి వెళ్లిన సినిమా స్టార్ల పరిస్థితి అక్కడ ఎంత దుర్భరంగా ఉండేది? శ్రీరాజ్ అలియాస్ కిషన్ మోదుగుమూడి ఎలాంటి దారుణాలకు పాల్పడేవాడో వెల్లడించే ప్రయత్నం చేశారు.

    Recommended Video

    Srireddy Naming 36 Tollywood Celebrities
    రెండు కేటగిరీలు

    రెండు కేటగిరీలు

    చికాగో వెళ్లి ప్రాసిస్టూషన్ కేసుల్లో ఇరుక్కున్న వారిని మనం బాధితులు అనాలి. హీరోయిన్లలో అక్కడికి వెళ్లి ప్రాసిస్టూషన్ చేసిన వారిని రెండు కేటగిరీలు. ఫస్ట్ కేటగిరీలో ఉన్న వారు ఆల్రెడీ పేరు ఉండి, సినిమాలతో బిజీగా ఉండి, బాగా డబ్బులు సంపాదించి, అది చాలదు అన్నట్లు అక్కడికెళ్లి ప్రాసిస్టూషన్ చేస్తున్నారు. సెకండ్ కేటగిరీ వారు ఇక్కడ సరైన పేరు లేక, ఆఫర్స్ లేక, గ్లామర్ ఫీల్డులో కంటిన్యూ అవ్వాలనో, లగ్జరీ లైఫ్ కోసమో, పొట్ట కూటికోసమో యూఎస్ఏ లాంటి ప్రదేశాలకు వెళ్లి ప్రాసిస్టూషన్ చేస్తున్నారు... అని శ్రీరెడ్డి తెలిపారు.

    వారిని బాధితులే అనాలి

    వారిని బాధితులే అనాలి

    వారిని మనం ప్రాసిస్టూట్స్ అని కాకుండా విక్టిమ్స్ అనాలి. శ్రీరాజ్, విభాజయం లాంటి వారు హీరోయిన్లను తాము చేసే ప్రాసిస్టూషన్ దందాల్లో ఇరికించడమే కాకుండా.... ఒకే రోజు ఎక్కువ మందితో సెక్సులో పాల్గొనాలని ఫోర్స్ చేయడం, వాళ్ల పాస్ పోర్ట్ తీసుకుని ఇబ్బంది పెట్టడం, వారికి ఇష్టం లేక పోయినా ట్రిప్ ఎక్స్‌టెండ్ చేసుకోవాలని కోరడం, వారిని అర్దనగ్నంగా ఫోటోలు తీసి తమ వద్ద పెట్టుకోవడం... లాంటివి చేస్తున్నారు. అందుకే ఈ సెక్స్ రాకెట్లో ఇరుక్కున్నవారంతా బాధితేలే అని శ్రీరెడ్డి తెలిపారు.

    మీకు ఎందుకు చెప్పాలి?

    మీకు ఎందుకు చెప్పాలి?

    ఇలాంటివి జరిగినపుడు మా అసోసియేషన్ వారు ‘మాకు చెప్పకుండా ఎందుకు వెళుతున్నారు, అక్కడ ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే 911కి కాల్ చేయలేరా?' అంటు అడుగుతున్నారు. అయినా మీకు ఎందుకు చెప్పాలి. మీరు ఇక్కడ ఉన్న వారి ప్రాబ్లమ్సే సాల్వ్ చేయడం లేదు... అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.

    మెంబర్ షిప్ ఇబ్బందులు

    మెంబర్ షిప్ ఇబ్బందులు

    ఒకటి రెండు ఆఫర్లు ఉన్న వారికి ‘మా' అసోసియేషన్లో మొంబర్ షిప్ కొనుక్కునే స్తోమత లేదు. మహేష్ కత్తి చెప్పినట్లు సంవత్సరానికి ఇంత కట్టి ఎన్ రోల్ చేసుకునే సిస్టం లేదు. అందులో మార్పులు చేర్పుల గురించి మా అసోసియేషన్ ఆలోచించదు. అందులో జాయిన్ అవ్వలేదు కాబట్టి ఎవరైతే మెంబర్ షిప్ తీసుకోలేదో వారి విషయంలో మా బాధ్యత లేదని చెబుతోంది.... అని శ్రీరెడ్డి మండి పడ్డారు.

    సంబంధం లేదనడం మూర్ఖత్వం

    సంబంధం లేదనడం మూర్ఖత్వం

    శ్రీరాజ్ అనే వ్యక్తికి మా అసోసియేషన్లో ఏ ఒక్కరితో కూడా పరిచయం లేదు అనడం మూర్ఖత్వం. దాన్నిఎవరూ నమ్మరు. ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రీరాజ్‌కు పెద్ద పెద్ద కోఆర్డినేటర్స్, హీరోయిన్లకు మేనేజర్లుగా పని చేసే వారంతా టచ్ లో ఉన్నారు. కానీ మా అసోసియేషన్ వారు మాకు చెప్పకుండా వెళ్లి టాలీవుడ్ పరువు తీస్తున్నారు అని మాట్లాడటం... మాట్లాడటం దారుణం అని శ్రీరెడ్డి తెలిపారు.

    వారంతా పతివ్రతలు కాదు

    వారంతా పతివ్రతలు కాదు

    మీడియా ఇంటర్వ్యూల్లో ఎవరైతే కొందరు మూవీ ఇండస్ట్రీ నుంచి వెళ్లి మాట్లాడుతున్నారో..... కొంత మందికి తప్ప మిగతా అందరికీ ఆ అర్హత ఉందా? అని నేను అడుగుతున్నాను. మొన్నటి వరకు కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ తాను ఎదుర్కోలేదని చెప్పిన ఒక వ్యక్తి. కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ నన్ను ఎవరూ ముట్టుకునేంత సీన్ ఇవ్వలేదని చెప్పిన ఓ మహానుభావురాలు, నేను పతివ్రతను ఏ తప్పూ చేయలేదు అని చెప్పిన వాళ్లు, నన్ను కెలికితే వాళ్ల దవడ పగులుతది అని చెప్పిన వారి పేర్లన్నీ చికాగో లిస్టులో వచ్చేశాయి. నేను వారిని కూడా బాధితులు అనే చెబుతాను.... అని శ్రీరెడ్డి అన్నారు.

    మీడియా ఎందుకు ఇలా చేస్తోంది?

    మీడియా ఎందుకు ఇలా చేస్తోంది?

    మీడియా తీరు చూస్తే ఆశ్చర్య వేస్తోంది. మీ దగ్గరకు వచ్చే వారిలో నాకు అన్యాయం జరిగింది, ఇంత మంది చేతిలో మోస పోయాను అని చెబుతున్న వారు ఎవరూ లేరని అనుకుంటున్నాను. నేను ఏ రోజైతే సమస్య లేవనెత్తానో దానికి కనెక్టెడ్‌గా చాలా విషయాలు వచ్చాయి. నన్ను మీడియా పక్కన పెట్టడానికి గల కారణం ఏమిటో ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఈ సమస్య గురించి బాగా తెలిసి, ఇందులో ఎవరు పెద్దోళ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరి కనుసన్నల్లో ఇవి జరుగుతున్నాయో తెలిసిన నన్ను పక్కన పడేసి, చెప్పిందే పది సార్లు చెప్పే వారిని పిలిచి వాళ్లనే ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు...అని శ్రీరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.

     భయం లేదు, అన్నింటికీ సిద్ధపడే వచ్చాను

    భయం లేదు, అన్నింటికీ సిద్ధపడే వచ్చాను

    ఎవరో వచ్చి చంపుతారనో, నన్ను ఏదైనా చేయిస్తారనో నేను భయపడటం లేదు. అన్నింటికీ తెగించే వచ్చాను... అని శ్రీరెడ్డి తెలిపారు.

    English summary
    Sri Reddy, who was in news for protesting against casting couch, revealed the name of anchors and actresses who are involved in Chicago Sex racket, which was busted recently by US authorities. Sri Reddy said that they are victims.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X