»   » సింగర్ చిన్మయి, హీరో రాహుల్ వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోలు)

సింగర్ చిన్మయి, హీరో రాహుల్ వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ గాయిని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి....హీరో రాహుల్ రవీంద్రన్ వివాహం సోమవారం చెన్నైలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం సినిమా పరిశ్రమలోని బిగ్ షాట్స్ మధ్య వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సినిమా పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

తమిళ స్టార్ హీరో విజయ్, కార్తి, వివేక్, దర్శకుడు గౌతం మీనన్, ఏఆర్ మురుగదాస్, ధనురానితో పాటు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వచ్చే అతిథులను బహుమతులు తేవొద్దు....వాటికోసం ఖర్చు చేసే డబ్బును '17000 ఫీట్స్ ఫౌండేషన్' కోసం విరాళంగా ఇవ్వాలని చిన్మయి ముందు ప్రకటించడం గమనార్హం.

వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

కార్తి

కార్తి

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ హీరో కార్తి.

గౌతం మీనన్

గౌతం మీనన్

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు గౌతం మీనన్

చిన్మయి-రాహుల్

చిన్మయి-రాహుల్

చిన్మయి, రాహుల్ రవీంద్రన్ తమ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఎంతోఅందంగా వెలిగిపోయారు.

విజే రమ్య

విజే రమ్య

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన వీడియో జాకీ రమ్య.

చేరన్

చేరన్

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ సినీ పరిశ్రమకు చెందిన చేరన్

ఏఆర్ మురుగదాస్

ఏఆర్ మురుగదాస్

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు ఏఆర్ మురుగదాస్

వివేక్

వివేక్

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ కమెడియన్ వివేక్

విజయ్

విజయ్

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ స్టార్ హీరో విజయ్

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ సినీ సెలబ్రిటీలు

పి సుశీల

పి సుశీల

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ గాయని పి.సుశీల

పార్తీబన్

పార్తీబన్

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ దర్శకుడు పార్తీబన్

మిర్చి శివ

మిర్చి శివ

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ హీరో మిర్చి శివ

ధరణి

ధరణి

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన తమిళ సినీ సెలబ్రిటీ ధరణి

ఫ్యామిలీతో విజయ్

ఫ్యామిలీతో విజయ్

చిన్మయి-రాహుల్ రవీంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి తమిళ స్టార్ హీరో విజయ్ ఫ్యామిలీతో హాజరయ్యారు.

English summary
Singer Chinmayi and actor Rahul Ravindran, who married on May 5, organised a wedding reception for their film industry friends. It was attended by some of the big names of Tamil film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu