»   »  టీఎస్సార్‌తో చిరు లెట్స్ డూ కుమ్ముడు.. పెళ్లిలో రణవీర్‌తోనూ వీర డ్యాన్స్

టీఎస్సార్‌తో చిరు లెట్స్ డూ కుమ్ముడు.. పెళ్లిలో రణవీర్‌తోనూ వీర డ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖైదీ నంబర్ 150‌ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా టీ సుబ్బిరామిరెడ్డి మనవడి పెండ్లిలో లెట్స్ డూ కుమ్ముడు పాటకు స్టెప్పేసి చిరంజీవి మరోసారి అభిమానుల్లో జోష్ నింపారు.

తాజాగా ప్రముఖ పారిశ్రామిక, రాజకీయ వేత్త సుబ్బిరామిరెడ్డి మనువడి వివాహా కార్యక్రమంలో లెట్స్ డూ కుమ్ముడు పాటకు టీఎస్సాఆర్, బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి చిరంజీవి వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Chiranjeev, Ranveer Singh dance steps with Subbirami Reddy in Marriage Function

సాధారణంగా మెగాస్టార్ వేదికల మీద చాలా హుందాగా వ్యవహరిస్తుంటారు. కానీ టీఎస్సార్ కుటుంబ వివాహ వేడుకలో అందుకు భిన్నంగా జోష్ తో డ్యాన్స్ చేయడం చర్చనీయాంశమైంది. సుబ్బిరామిరెడ్డితో ఉన్న సన్నిహిత రిలేషన్స్ కారణంగా చిరు ఆ విధంగా స్పందించినట్టు xతెలుస్తున్నది.

Chiranjeev, Ranveer Singh dance steps with Subbirami Reddy in Marriage Function

ఏది ఏమైనా చిరంజీవి తెరమీదనే కాకుండా.. పెండ్లి వేదిక మీద తనదైన రీతిలో డ్సాన్ చేసి అతిథులను అలరించడం గమనార్హం.

English summary
Politician, Industrialist T subbirami Reddy grandson marriage event takes place in Hyderabad. In that occassion Chiranjeevi, Bollywood Hero Ranveer Singh steps with TSR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu