»   » 1980ల్లో...షాంపేన్ పొంగించి చిరంజీవి బర్త్ డే (వీడియో)

1980ల్లో...షాంపేన్ పొంగించి చిరంజీవి బర్త్ డే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడంటే చిరంజీవి బర్త్ డే వేడుకలు అభిమానుల సమక్షంలో జరుగుతోంది. బ్లడ్ బ్యాక్ స్థాపించినప్పటి నుండి చిరంజీవితో పాటు ఆయన సినీ వారసుల పుట్టినరోజు వేడుకలన్నీ దాదాపు బ్లడ్ బ్యాంకు వద్దే జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఇందుకు సంబంధించిన వేడుకలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలు, రక్తదానాలు, ఇతర సేవా కార్యక్రమాలు ఎలాగూ ఉండనే ఉంటాయి.

అయితే చిరంజీవి కెరీర్ తొలి దశాబ్దం 1980ల్లో ఆయన బర్త్ డే వేడుక ఇపుడు జరిగినట్లు జరిగేది కాదు. అప్పడు ఆయన బర్త్ వేడుకలో షాంపేన్ పొంగించడం లాంటివి చేయడంతో పాటు అతిథుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేసే వారు. తోటి హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, దర్శకులను ఆహ్వానించి గ్రాండ్ ఓ ఫంక్షన్ లా వేడుక జరిగేది.

Chiranjeevi Birth day scene 1980's

అప్పట్లో ఆయనతో నటించి హాట్ అండ్ సెక్సీ బ్యూటీ సిల్క్ స్మిత తో పాటు సుహాసిని, ఇతర హీరోయిన్లు ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబులో హల్ చల్ చేస్తోంది. సిల్క్ స్మిత, ఇతర ప్రముఖులను చిరంజీవి స్వయంగా రిసీవ్ చేసుకుంటున్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి...

English summary
Check out video: Chiranjeevi Birth day scene 1980's.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu