»   » కేక వీడియో: రానా భుజాల మీదకు ఎక్కి బన్ని డాన్స్

కేక వీడియో: రానా భుజాల మీదకు ఎక్కి బన్ని డాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చిరు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొన్న సమయంలో తోటి తారలంతా వచ్చి ఆయన్ని పరిశ్రమకి స్వాగతం పలికినట్టుగా మెగా సంబరం జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిరు పుట్టినరోజుని పురస్కరించుకొని ఓ హోటల్‌లో జరిగిన వేడుకకి వివిధ సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తారలంతా తళుక్కున మెరిశారు.

Chiranjeevi's 60th Birthday: Allu arjun Rana dance

వేడుకకి వచ్చే అతిథుల్ని ఆహ్వానించేందుకు చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ముందుగానే హోటల్‌కి చేరుకొన్నారు. రాత్రి 8 గంటలకు వేడుక మొదలైంది. తన మిత్రులతో కలసి పవన్‌ కల్యాణ్‌ స్వయంగా కారు నడుపుకొంటూ హోటల్‌కి చేరుకొన్నారు. నేరుగా చిరంజీవి దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ వేడుకలో రానా భుజాల మీదకు ఎక్కి అల్లు అర్జున్ డాన్స్ చేసాడు. ఆ డాన్స్ బిట్ ని ఇక్కడ చూడండి.

English summary
Allu arjun Rana dance Chiranjeevi's 60th Birthday Celebration Highlights. The celebration organised by Chiranjeevi's son, actor Ram Charan Teja at a 5-star hotel in Hyderabad was attended by a host of celebrities from Bollywood including Abhishek and Jaya Bachchan, Salman Khan, Sridevi and Boney Kapoor, Shatrughan Sinha, Ileana D'Cruz and Vivek Oberoi and his wife Priyanka Alva. Salman Khan was spotted chatting and mingling with the South fraternity, and seemed to get along particularly well with Venkatesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu