»   » ‘రోబో’ తో చిరు కోరిక చిగురించిన సమయం...అభిమానుల ఆనందోత్సాహం..

‘రోబో’ తో చిరు కోరిక చిగురించిన సమయం...అభిమానుల ఆనందోత్సాహం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్‌ నటించిన 'రోబో" చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే మళ్ళీ సినిమాల్లో నటించాలనిపిస్తోంది. 'మళ్ళీ సినిమాలు చేయాలంటే... రాజకీయాలకు నేను న్యాయం చేయగలనా? అనే చిన్న సందేహం ఉంది. సినిమా చేయాలని నిన్న, మొన్న ఫ్యాన్స్‌ విపరీతంగా పట్టుబట్టారు. నేను కుదరదు అన్నాను. నాలోని కళాకారుడు ఈర్ష్యపడేలా ఈ 'రోబో" తయారైంది. ఒకవేళ నేను తిరిగి నటిస్తే... దానికి 'రోబో" చిత్రమే ప్రేరణ!" ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు... 'మొగాస్టార్‌"డమ్‌ వదులుకుని.. రాజకీయాల్లో తలమునకలైన ప్రజారాజ్యం అధినేత చిరంజీవి. అక్కడితో ఆగని చిరంజీవి... తన తదుపరి చిత్రం దర్శకత్వ బాధ్యతలను వేదికపైనే ఉన్న 'రోబో" దర్శకుడు శంకర్‌ కి అప్పగించారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu