»   » మసాజ్ సెంటర్లో ధన్ రాజు,పోలీసులు అరెస్టు

మసాజ్ సెంటర్లో ధన్ రాజు,పోలీసులు అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Comedian Dhanraj in Police custody
హైదరాబాద్ : ప్రముఖ సినీ హాస్య నటుడు ధన్ రాజ్ ను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేసారు. జూబ్లి హిల్స్ రోడ్డు నెంబర్ 45 లోని ఓ మసాజ్ పార్లర్ పై పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ ధన్ రాజు అనుకోని రీతిలో దొరికారు. ఈ మసాజ్ సెంటర్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ పార్లర్ కు తనకు ఏ విధమైన సంభందం లేదని తాను పెడి క్యూర్, మెనీ క్యూర్ కోసం వెళ్లానని,ఇతర కార్యక్రమాలు గురించి తనకు తెలియదని ధన్ రాజు పోలీసులుకు చెప్తున్నారు. కేవలం గోళ్లు కత్తిరించుకోవటానికి మాత్రమే వచ్చానని మీడియాతో ఆయన అంటున్నారు.

English summary
Comedian Dhanraj was taken into custody by police. West zone police who conducted raids on various massage centers in Hyderabad found Dhanraj in one of the centers at Road No. 45 Jubilee Hills. Police suspect the massage center was a hub to many illegal activities.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu