హాస్యనటుడు శివారెడ్డి పెళ్ళి

ఒక్కసారిగా పలువురు నటులు వివాహం వద్ద కనిపించడంతో పిల్లలు, యువకులు వారి ఆటోగ్రాఫ్‌లు, ఫోటోల కోసం ఆ రాటపడ్డారు. ప్రపంచ నవ్వుల దినోత్సవంరోజున తన పెళ్లి జరగడం ఎంతో సంతోషంగా ఉందని శివారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్కడ కూడా అభిమానులు ఆయనను మిమిక్రీ చేయందే వదల్లేదు. వారి కోరిక కాదనలేని ఆయన, ఆర్టీసీ చైర్మన్ ఎం. సత్యనారాయణ, రాజశేఖరరెడ్డి, చంద్రబాబులను అనుకరించి నవ్వులు పూయించారు.
వాస్తవానికి తాను మారిషస్ వెళ్లాల్సిఉందని, నవ్వుల దినో త్సవ ముహూర్తం బాగుందనడంతో పెళ్లి చేసేసుకున్నానని చెప్పాడు. శివా రెడ్డితో వివాహం ఎంతో ఆనందం కలిగిస్తున్నదని, తమ వైవాహిక జీవితం నవ్వులా నావలా సాగిపోతుందన్న నమ్మకం ఉందని నవ వధువు స్వాతి హర్షం ప్రకటించింది.
More from Filmibeat
sivareddy swathi comedian sidipeta medak dist murali mohan ali avs శివారెడ్డి స్వాతి సిద్దిపేట బ్రహ్మనందం


Click it and Unblock the Notifications











