»   » ధనరాజ్ నూతన గృహప్రవేశ వేడుకలో బ్రహ్మీ, అలీ, జబర్దస్త్ టీం (ఫోటోస్)

ధనరాజ్ నూతన గృహప్రవేశ వేడుకలో బ్రహ్మీ, అలీ, జబర్దస్త్ టీం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన ధనరాజ్ వరుస అవకాశాలతో దూసుకెలుతున్నాడు. మంచి అవకాశాలు వస్తుండటంతో సంపాదన కూడా పెరిగింది. తాజాగా ధనరాజ్ సొంతింటివాడయ్యాడు. హైదరాబాద్ లో సెకండ్ ఫిలిం నగర్ గా పిలువబడుతున్న "పంచవటి కాలని"లో జరిగిన ధనరాజ్ ఫ్లాట్ కొన్నాడు.

ధనరాజ్ నూతన గృహప్రవేశానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. డాక్టర్ బ్రహ్మానందం, ఆలి సహా పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు పెద్ద సంఖ్యలో హాజరై ధనరాజ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. స్లైడ్ షోలో ధనరాజ్ నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోస్...

సర్వర్ స్థాయి నుండి కమెడియన్ గా ధనరాజ్ ఎదిగారు. సర్వర్‌గా పని చేస్తూ.. అవకాశాల కోసం అలుపు లేకుండా తిరిగే సమయంలో డ్యాన్స్‌ మాస్టర్‌ విజయ్‌ పరిచయమయ్యారు. 'సూపర్‌స్టార్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌' పేరుతో ఓ యాక్టింగ్‌ స్కూల్‌ నడిపేవారాయన. ఆయన దగ్గర రెండేళ్లు పని చేస్తూనే ఆయన ఆబ్సెన్స్‌లో ఇనిస్టిట్యూట్‌ చూసుకొనేవాడ్ని. నా అదృష్టం ఏంటంటే నేను పని చేసిన హోటల్‌ యజమాని రెడ్డిగారు కూడా నన్ను ఎంతో ఆదరించేవారు. ఇక విజయ్‌ మాస్టరైతే నన్ను సొంత బిడ్డలా చూసుకొనేవారు. ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ఉన్నప్పుడే చమ్మక్‌చంద్ర, కోడైరెక్టర్‌ క్రాంతి వంటి వాళ్లతో నాకు పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయాల పుణ్యమా అని తేజగారి 'జై'లో మొదటిసారి కెమెరా ముందుకొచ్చాను. కానీ అది 'గుంపులో గోవింద' లాంటి క్యారెక్టర్‌ . ఆ సినిమాలో నన్ను మా అమ్మ మాత్రమే గుర్తుపట్టింది. దురదృష్టవశాత్తూ నన్ను నటుడిగా మా అమ్మ చూసిన మొదటి సినిమా, చివరి సినిమా కూడా అదే.. అని ధన్ రాజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఆసక్తికరమైన ధనరాజ్ పూర్తి లైఫ్ స్టోరీ చదవండి

బ్రహ్మానందం

బ్రహ్మానందం


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.

పూజా

పూజా


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో బ్రహ్మానందం పూజ.

ధనరాజ్ ఫ్యామిలీ మెంబర్స్

ధనరాజ్ ఫ్యామిలీ మెంబర్స్


ధనరాజ్ ప్యామిలీ మెంబర్స్ తో కలిసి బ్రహ్మానందం.

బ్రహ్మీతో సాన్నిహిత్యం

బ్రహ్మీతో సాన్నిహిత్యం


బ్రహ్మానందంతో ధనరాజ్ కు మంచి సాన్నిహిత్యం ఉంది.

ధనరాజ్ ఫ్యామిలీ..

ధనరాజ్ ఫ్యామిలీ..


తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహ ప్రవేశ చేస్తున్న ధనరాజ్.

సుధాకర్ కోమాకుల

సుధాకర్ కోమాకుల


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో నటుడు సుధాకర్ కోమాకుల (లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం)

జబర్దస్త్ టీం

జబర్దస్త్ టీం


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో జబర్దస్త్ టీం.

అలీ

అలీ


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకకు హాజరైన అలీ.

తాగుబోతు రమేష్

తాగుబోతు రమేష్


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో తాగుబోతు రమేష్.

జబర్దస్త్ టీం

జబర్దస్త్ టీం


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో జబర్దస్త్ టీం.

రాకెట్ రాఘవ

రాకెట్ రాఘవ


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో రాకెట్ రాఘవ.

రఘు

రఘు


ధనారజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో కమెడియన్ రఘు.

జబర్దస్త్ టీం

జబర్దస్త్ టీం


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో జబర్దస్త్ టీం.

జబర్దస్త్ టీం

జబర్దస్త్ టీం


ధనరాజ్ నూతన గృహ ప్రవేశ వేడుకలో జబర్దస్త్ టీం.

English summary
Check out Comedy Actor Dhanraj New House Warming Function Photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu