»   »  రవీంద్రభారతిలో వెంకట్రావు సంతాపసభ

రవీంద్రభారతిలో వెంకట్రావు సంతాపసభ

Posted By:
Subscribe to Filmibeat Telugu
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావుకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం రవీంద్ర భారతిలో జరిగిన సంతాప సభలో పాల్గొన్న దర్శకులు కోదండ రామిరెడ్డి, శ్రీహరి తదితరులతో పాటు కుల సంఘాల నేతలు వెంకట్రావు ఈ సంతాప సభలో పాల్గొని కొణిదల వెంకట్రావుకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు వెంకట్రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X