»   » ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్... (ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫోటోస్)

ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్... (ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 62వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సంబంధించి తెలుగు సినిమా విభాగానికి సంబంధించి విజేతల వివరాలు ప్రకటించారు. ప్రతి ఏడాది సౌత్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా చెన్నైలో ఈ వేడుక నిర్వహించారు. నిన్న (జూన్ 26న) చెన్నైలోని ఇండోర్ స్టేడింయలో 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరుగింది.

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (రేసుగుర్రం చిత్రంలో నటనకుగాను)

ఉత్తమ నటి: శృతి హాసన్ (రేసుగుర్రం చిత్రంలో నటనకుగాను)
ఉత్తమ చిత్రం: మనం
ఉత్తమ దర్శకుడు: విక్రమ్ కుమార్ (మనం)
ఉత్తమ సహాయ నటుడు: జగపతి బాబు (లెజెండ్)
ఉత్తమ సహాయ నటి: మంచు లక్ష్మి (చందమామ కథలు)
ఉత్తమ గాయకుడు: సింహా (రేసు గుర్రం చిత్రంలో సినిమా చూపిస్తా మామా పాటకు గాను)

ఉత్తమ గాయని: సునిత (ఊహలు గుసగుసలాడే చిత్రంలో ఏం సందేహం లేదు పాటకుగాను)
ఉత్తమ సంగీతం : అనూప్ రూబెన్స్ (మనం)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (మనం చిత్రంలో కనిపించిన మా అమ్మకే పాటకు గాను)
ఉత్తమ సినిమాటోగ్రఫర్: పిఎస్ వినోద్ (మనం)
ఉత్తమ తెరంగ్రేట నటుడు: బెల్లంకొండ శ్రీనివాస్ (అల్లుడు శ్రీను)
లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు: నటి రాధిక

స్లైడ్ షోలో ఫిల్మ్ ఫేర్ వేడుకకు సంబంధించిన ఫోటోలు...

ఉత్తమ నటుడు అల్లు అర్జున్

ఉత్తమ నటుడు అల్లు అర్జున్

ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటున్న అల్లు అర్జున్

మనం టీం

మనం టీం

ఫిల్మ్ ఫేర్ అవార్డులతో మనం టీం

నాగ్, మమ్మూట్టి

నాగ్, మమ్మూట్టి

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో నాగార్జున, మమ్మూట్టి

కమల్ హాసన్, శృతి

కమల్ హాసన్, శృతి

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో కమల్ హాసన్, శృతి హాసన్

శ్రేయా ఘోషల్

శ్రేయా ఘోషల్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి తల్లితో కలిసి హాజరైన శ్రేయ ఘోషల్.

కార్తి

కార్తి

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో కార్తి, జ్యోతిక

తమన్నా

తమన్నా

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం వద్ద మీడియాతో మాట్లాడుతున్న తమన్నా

కేథరిన్

కేథరిన్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ కేథరిన్.

కాజల్

కాజల్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో అందాల బొమ్మ కాజల్.

సంజన

సంజన

ఫిల్మ్ ఫేర్ వార్డుల కార్యక్రమంలో నిక్కి గాల్రాని, సంజన

జయప్రద

జయప్రద

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో జయప్రద.

హోస్టింగ్

హోస్టింగ్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా భార్యభర్తలైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ వ్యవహరించారు.

శృతి హాసన్

శృతి హాసన్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో శృతి హాసన్ హాట్ లుక్.

మమ్మూటి

మమ్మూటి

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో మమ్మూటి

ధనుష్

ధనుష్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ధనుష్, కాజల్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి

English summary
Congratulations to Filmfare awards 2015 winners. Check out list.
Please Wait while comments are loading...