»   » దుబాయ్ లో సన్నిలియోన్ ఫుల్ ఎంజాయ్, ఫొటోలు ఇవిగో

దుబాయ్ లో సన్నిలియోన్ ఫుల్ ఎంజాయ్, ఫొటోలు ఇవిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అడల్ట్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ గా ఎదిగిన సన్నిలియోన్... తన భర్త డానియల్ వెబర్, ఇంకొంత మంది స్నేహితులతో కలిసి దుబాయి వెళ్లింది. అక్కడ సరదాగా వారందరితో కలిసి రిలాక్స్ అయ్యింది. ఆ ఎడారి వాతావరణంలో తను పూర్తిగా ఎంజాయ్ చేసానని ఆమె చెప్తోంది. అంతేకాదు ఆ ఫొటోలను సైతం తన అభిమానుల కోసం వదిలింది. మీరు ఇక్కడ వాటిని చూడవచ్చు.

అయితే దుబాయి హఠాత్తుగా సన్నిలియోన్ ఎందుకు వెళ్లిందయ్యా అంటే అక్కడ ఆమె ఇండియన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనటానికి వెళ్లింది. అక్కడ ఆమె ఫ్యాషన్ షోలో పాల్గొని, ర్యాంప్ వాక్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ అర్చన చొచ్చరూ కోసం ఆమె అక్కడికి వెళ్లానని చెప్తోంది.

ఈ విషయమై ఆమె భర్త సోషల్ మీడియాలో రాస్తూ... దుబాయిలో ఇండియన్ ఫ్యాషన్ వీక్ జరిగిన రాత్రి అమేజింగ్. నా బేబి సన్నిలియోన్ ర్యాప్ మీద నడుస్తూంటే ఆహా..అద్బుతం అన్నాడు. సన్ని భర్త డానియల్ కూడా ఫ్యాషన్ సర్కిల్స్ లో చాలా ఫేమస్.

సన్నికేవలం తన ఫ్రొఫిషన్ కు మాత్రమే కాకుండా లైఫ్ లో మిగతా విషయాలకుసైతం ప్రయారిటీ ఇస్తూంటుంది. ఇదిగో ఈ క్రింద ఫొటోలు మనకు ఆ విషయాలు తెలియచేస్తాయి.

స్లైడ్ షోలో ఆ ఫొటోలు చూడండి...

మరో ప్రక్క...

మరో ప్రక్క...

అంతర్జాలంలో లెక్కకు మించిన అభిమానులతో సన్నిలియోన్‌ దూసుకుపోతున్నారు. బాలీవుడ్‌ తారలు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌లను వెనక్కి నెట్టి తన హవా కొనసాగిస్తోంది.

వీళ్లంతే వెనకే..

వీళ్లంతే వెనకే..

ఐశ్వర్యరాయ్‌, బెబో(కరీనా కపూర్‌)లు.. సన్నిలియోన్‌ కంటే వెనకబడ్డారు.

గొప్ప సెలబ్రెటీగా

గొప్ప సెలబ్రెటీగా

బాలీవుడ్‌లోకి అడుగిడిన తర్వాత ఈ నీలి చిత్రాల భామ ఒక్కసారిగా ఎదిగిపోయింది. గత కొద్ది రోజుల క్రితం మన దేశంలో అందరి కంటే గొప్ప సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు.

వెలుగుతోంది

వెలుగుతోంది

తాజాగా సన్నిలియోన్‌ ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానుల కలిగిన బాలీవుడ్‌ సెలబ్రిటీగా వెలుగుతున్నారు. ఈ విషయంలో ఆమె బాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా వెలుగొందిన కత్రినా కైఫ్‌ను అధికమించటం విశేషం.

అంత డిమాండ్

అంత డిమాండ్

ఈ దశాబ్దం మొత్తం లో మనోళ్ళు అందరికంటే ఎక్కువగా సన్నీ హాట్ వీడియోల కోసం గూగుల్ లో తెగవెతికారని తెలిపింది.

రియాల్టి షోలో

రియాల్టి షోలో

'వన్ నైట్' సినిమాలో చివరిసారిగా కనిపించిన సన్నీ లియోన్ ప్రస్తుతం యూత్ రియాలిటీ షో 'ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా సీజన్ 'కు హోస్ట్ గా చేస్తోంది.

షారూఖ్ సైతం

షారూఖ్ సైతం

షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'రాయిస్' సినిమాలో ఐటెం పాట కోసం సన్నీ లియోన్ ను సంప్రదించినట్టు సమాచారం.

రీమిక్స్ లో

రీమిక్స్ లో

1980 దశకంలో హిట్టైన 'ఖుర్బానీ' సినిమాలోని లైలా ఓ లైలా' రీమిక్స్ పాటలో సన్నీ లియోన్ ను నటింపజేయాలని చూస్తున్నారు. ఈ సాంగ్ ఒరిజినల్ వెర్షన్ లో ఫిరోజ్ ఖాన్, జీనత్ అమన్ నటించారు.

అంతేనా

అంతేనా

సన్నీ లియోన్ ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ మ్యాన్ ఫోర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

క్యాలెండర్ కూడా...

క్యాలెండర్ కూడా...

సన్నీ లియోన్ హాట్ ఫోటోలతో మ్యాన్ ఫోర్స్ సంస్థ ఓ క్యాలెండర్ కూడా రూపొందించింది.

సేఫ్ సెక్స్

సేఫ్ సెక్స్

'నేను సురక్షిత శంగారాన్ని నేను నమ్ముతాను. అందుకే నేను ఇలాంటి బ్రాండ్ కు ప్రచారం చేయడానికి సిద్దమయ్యాను' అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చారు.

కండోమ్ లేకుండా

కండోమ్ లేకుండా

'సేఫ్ సెక్స్‌ మరియు కండోమ్స్ ఒకదానితో ఒకటి ముడి పడి ఉంది. కండోమ్ లేకుండా చేసే శృంగారాన్ని సురక్షిత శృంగారం అనడానికి వీలులేదు. ఈ తరం జనరేషన్ ఈ విషయాన్ని గ్రహించాలి' అని సమాధానం ఇచ్చింది సన్నీ.

English summary
Sunny Leone, is having a great time in Dubai along with her husband Daniel Weber and friends and the gang is seen having a gala time at the desert safari. Check out pictures of Sunny Leone and Daniel Weber holidaying in Dubai here!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu