»   » నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ థియేట్రికల్ ట్రైలర్

నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ థియేట్రికల్ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నితిన్‌, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో, గురుఫిల్మ్‌‌స, మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ సమర్పకుడిగా , ప్రేమ్‌ సాయి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెప్టెంబర్‌ 17న ఈ చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

రొమాన్స్‌, యాక్షన్‌, కామెడి, థ్రిల్లర్‌ అంశాలు మేళవించిన చిత్ర మిది. సాధారాణ కొరియర్‌ బాయ్‌గా పని చేసే ఒక యువకుడి జీవితంలో ఎదురైన అనుహ్య సంఘటనలు, వాటి పరిణామాలేమిటి? సవాళ్లను అధిగమించే క్రమంలో అతడు ఎలాంటి పోరాటాన్ని సాగించాడు? అన్నదే చిత్ర ఇతివృతం.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu