»   » క్రేజీ&ఫన్నీ : ఫేమస్ సినీ సెలబ్రెటీల సెల్ఫీలు(ఫొటోలు)

క్రేజీ&ఫన్నీ : ఫేమస్ సినీ సెలబ్రెటీల సెల్ఫీలు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ రోజుల్లో ఫేస్ బుక్, ట్విట్టర్ ఎంత పాపులరో అంతే వేగంగా సెల్ఫీలు కూడా ప్రాచుర్యమైపోయాయి. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి సుడిగాలిలా ప్రేవేశించిన సెల్ఫీ సంస్కృతి ప్రపంచ నలుమూలలకు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీల సెల్ఫీలకు ఉంటే క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కెమెరా మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా మంది తమను తామే ఫోటో తీసుకోవడం ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అనే పద్ధతి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఈ వ్యక్తీకరణ విధానానికి ఆంగ్లంలో సెల్ఫీ అనే పేరు కూడా బాగా వాడుకులోకి వచ్చేసింది. సెల్ఫీల పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా విభిన్నంగా చిత్రీకరించబడిన పలు సెలబ్రెటీల భిన్నమైన సెల్ఫీలను మీ ముందుకు తీసుకువచ్చాం. చూసి ఆస్వాదించండి.

శృతిహాసన్

శృతిహాసన్

జాలీమూడ్ లో ఉన్నప్పుడు శృతి హాసన్ తనను తాను ఇలా క్లిక్ మనిపించుకుని సెల్ఫీ వదిలింది.

వాణి కపూర్

వాణి కపూర్

బాలీవుడ్ హీరోయిన్ వాణికపూర్ ది(నానితో అహా కళ్యాణం) ఓ విభిన్నమైన శైలి. దాన్ని ప్రదర్శిస్తూ ఇదిగా ఇలా క్రేజీగా సెల్ఫీ దిగింది.

సమంత

సమంత

అదో సాడ్ సెల్ఫీ. ఆమె ఈ ఫేస్ లో మిక్సెడ్ ఎమోషన్స్ ని కలిపి, అమాయికంగా ఫోజ్ పెట్టింది.

అనేకుడు ధనుష్

అనేకుడు ధనుష్

అనేకుడు చిత్రంలో నటించిన ఈ పెయిర్...సర్ఫైజ్ సెల్ఫీ ఇలా అందించారు.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

లింగా చిత్రంలో రజనీకాంత్ సరసన నటించిన సోనాక్షి సిన్హా...ఇదిగో ఇలా రకరకాల భావ ప్రకటనలతో సెల్ఫీలు వదలింది.

అనిరుధ్

అనిరుధ్

సంగీత దర్శకుడు అనిరిథ్ ..ఇదిగో ఇలాంటి ఇంట్రస్టింగ్ ఎక్సప్రెషన్ తో సెల్ఫీ దిగాడు. ప్రక్కన శృతి కూడా ఈ సెల్ఫీలో భాగమైంది.

మళ్లీ శృతినే

మళ్లీ శృతినే

శృతిహాసన్ కు ఈ సెల్ఫీల పిచ్చ కాస్త ఎక్కువే. ఎప్పుడూ ఏదో ఒక సెల్ఫీ8 దిగి ఇలా షేర్ చేస్తూనే ఉంటుంది.

రాయ్ లక్ష్మి

రాయ్ లక్ష్మి

లారెన్స్ తో కాంచన చిత్రం చేసిన రాయ్ లక్ష్మి..ఇదిగో ఇలాంటి ఫోజ్ తో సెల్ఫీ దిగింది. ఆమెని సెల్ఫీ ఎడిక్ట్ అంటూంటారు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సెల్ఫీ పెడుతూనే ఉంటుంది.

ముగ్గరునీ గుర్తుపట్టారా

ముగ్గరునీ గుర్తుపట్టారా

ఈ ముగ్గురు హీరోయిన్స్ ఇదిగో ఇలా క్రేజీ సెల్ఫీ దిగారు. వీరిని గుర్తుపట్టండి.

కాజల్ తోకాజల్ తో

కాజల్ తోకాజల్ తో

మారి చిత్రం షూటింగ్ లో ఇదిగో ధనుష్ తన కో స్టార్ కాజల్ అగర్వాల్ తో ఇలా సెల్ఫీ దిగారు.

అదిరింది కదూ

అదిరింది కదూ

ఈ ముగ్గరూ తమిళ హీరో విజయ్, దర్శకుడు ఎఆర్ మురగదాస్, సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ డిఫెరెంట్ ఎక్సప్రెషన్ తో సెల్ఫీ దిగారు.

వరుణ్ తేజ, పూజ హేడ్గే

వరుణ్ తేజ, పూజ హేడ్గే

ముకుంద చిత్రంలో నటించిన జంట వరుణ్ తేజ, పూజ హేడ్గే ఇలా సెల్ఫీ దిగారు

నిఖిల్

నిఖిల్

సీనియర్ ఆర్టిస్టు మధుబాల తో కలిసి సూర్య వెర్శస్ సూర్య షూటింగ్ లో గ్యాప్ లో నిఖిల్ సెల్ఫీ దిగారు

మంచు మనోజ్,సన్నీలియోన్

మంచు మనోజ్,సన్నీలియోన్

ఒకప్పటి ఫోర్న్ స్టార్...ఇప్పటి బాలీవుడ్ లీడింగ్ స్టార్ సన్నిలియోన్ తో కలిసి మంచు మనోజ్..కరెంట్ షాక్ షూటింగ్ లో ఇలా సెల్ఫీ దిగారు

రానా, త్రిష

రానా, త్రిష

పెళ్లికి సిద్దపడ్డ త్రిష...ఆ మధ్యన ఇదిగో ఇలా రానా తో కలిసి సెల్ఫీ దిగి అభిమానులకు ఆనందం కలగ చేసింది.

విశాల్, హన్సిక

విశాల్, హన్సిక

ఈ మద్యనే వచ్చిన అంబాల(మగమహారాజు)షూటింగ్ గ్యాప్ లో ఇదిగో విశాల్...తన తోటి స్టార్ తో సెల్ఫీ దిగారు.

బాలకృష్ణ

బాలకృష్ణ

బాలకృష్ణ తన తాజా చిత్రం షూటింగ్ లో యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇదిగో ఇలా సెల్ఫీని హీరోయిన్ తో దిగారు

రవితేజ

రవితేజ

రవితేజ తన కొడుకుతో కలిసి ఇదిగో ఇలా సెల్ఫీ దిగి అభిమానులను ఆనందపరిచారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ ..ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ గారితో కలసి ఇదిగో ఇలా సెల్ఫీ దిగారు

అల్లు అర్జున్, సానియా

అల్లు అర్జున్, సానియా

అల్లు అర్జున్, సానియా మీర్జా, రానా కలిసి ఇదిగో ఇలా సెల్ఫీ దిగారు.

English summary
Selfie is arguably one of the most popular trend of the Century and our Kollywood celebrities do not need second invitation to make the most of it. Ask a selfie expert and he or she will tell you there are numerous ways of clicking one. While there are many types of selfies, the one that catches our attention almost instantly are crazy selfies.
Please Wait while comments are loading...