»   » రామానాయుడి అంత్యక్రిలు పూర్తి (ఫోటోస్)

రామానాయుడి అంత్యక్రిలు పూర్తి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామానాయుడి అంత్యక్రియలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత పూర్తయ్యాయి. ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు చితికి నిప్పటించారు. ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు వివిధ పరిశ్రమల నుండి ప్రముఖులు, వివిధ ప్రాంతాల నుండి అభిమానులు తరలివచ్చారు.

బాలీవుడు నటుడు అనిల్ కపూర్, శ్రీదేవి, బోనీ కపూర్, వినోద్ కుమార్ తదితరులంతా హాజరయ్యారు. స్లైడ్ షోలో రామానాయుడు నివాసం నుండి స్టూడియో వరకు సాగిన అంతిమయాత్రకు సంబంధించిన ఫోటోలు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అంతిమ యాత్ర

అంతిమ యాత్ర

రామానాయుడు నివాసం నుండి స్టూడియో వరకు అంతిమయాత్ర సాగింది.

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

రామానాయుడు అంతిమయాత్రలో కుమారుడు సురేష్ బాబు తదితరులు...

భద్రత

భద్రత

భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చిన నేపథ్యంలో భారీగా భద్రత ఏర్పాట్లు చేసారు.

భారీగా అభిమానులు

భారీగా అభిమానులు

రామానాయుడి చివర చూపు కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

ప్రముఖులు

ప్రముఖులు

రామానాయుడు స్టూడియో వద్ద ఏర్పాటు చేసిన అంత్యక్రియల కార్యక్రమం వద్ద ప్రముఖులు

English summary
D Ramanaidu funeral Completed. Cremated with full state honours.
Please Wait while comments are loading...