»   » దండుపాళ్యం-2: హీరోయిన్‌ను దారుణంగా హింసిస్తూ, నగ్నంగా...

దండుపాళ్యం-2: హీరోయిన్‌ను దారుణంగా హింసిస్తూ, నగ్నంగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన అతి భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ ఏదైనా ఉంది అంటే... 'దండుపాళ్యం' సినిమా అని చెప్పక తప్పదు. ఒళ్లుగగుర్బొడిచే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది.

త్వరలో 'దండుపాళ్యం 2' పేరుతో సీక్వెల్ రాబోతోంది. జులై 21న ఈ సీక్వెల్ తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేశాయి. తాజాగా ఓ న్యూడ్ ఫోటో బయటకు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది.


దారుణమైన న్యూడ్ ఫోటో

దారుణమైన న్యూడ్ ఫోటో

దండుపాళ్యం-2 చిత్రానికి సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఇందులో జైల్లో హీరోయిన్‌ను తీవ్రంగా హింసిస్తున్నట్లు ఉంది. అందులో ఉన్నది ఎవరు? అనేది స్పష్టంగా కనిపించడం లేదు. అయితే అది సంజనకు సంబంధించిన స్టిల్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


ఫస్ట్ లుక్ నుండి సంచలనాలే

ఫస్ట్ లుక్ నుండి సంచలనాలే

దండుపాళ్యం-2 చిత్రం ఫస్ట్ లుక్ నుండే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. చిత్రానికి సంబంధించిన స్టిల్సే ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉన్నాయంటే సినిమా ఇంకెలా ఉంటుందో? అని విడుదల కోసం ఎదురు చూస్తున్న వారు ఎందరో.


ఆసక్తిని పెంచిన మేకింగ్ వీడియోస్

మేకింగ్ వీడియోలో... జైల్లో ఉన్న పూజాగాంధీ కి మరో ఖైదీ బలవంతంగా లిప్ లాక్ ముద్దు పెట్టే సన్నివేశాన్ని విడుదల చేశారు. నాటుగా, ఘాటుగా ఉన్న ఈ సీన్ సినిమాపై కాస్త వివాదం రేపడంతో పాటు, అందరి చూపు సినిమా వైపు పడేలా చేసింది.


ట్రైలర్ షాకింగ్

ట్రైలర్లో కొన్ని షాకింగ్ సీన్లు ఎక్స్‌ఫోజ్ చేశారు. మొదటి భాగంలో దండుపాళ్యం గ్యాంగ్ అఘాయిత్యాలు చూపెడితే.... పార్ట్ 2లో ఈ గ్యాంగ్ జైలు జీవితం గురించి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. జైలు నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు లాంటి సంఘటనలు చూపించబోతున్నారు.


సినిమా గురించి దర్శకుడు

సినిమా గురించి దర్శకుడు

దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. డిఫరెంట్‌ సినిమాలను అద్భుతంగా రిసీవ్‌ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు 'దండుపాళ్యం2' ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది'' అన్నారు.


దండుపాళ్యం 2

దండుపాళ్యం 2

బొమ్మాళి రవిశంకర్‌, పూజాగాంధి, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే, రవి కాలె, పెట్రోల్‌ ప్రసన్న, డానీ కుట్టప్ప, జయదేవ్‌, కరి సుబ్బు, కోటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్‌ ప్రసాద్‌, సంగీతం: అర్జున్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ చెంబేటి, నిర్మాణం: వెంకట్‌ మూవీస్‌, నిర్మాత: వెంకట్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరాజు.English summary
'Dandupalyam-2' stills that are both disturbing and shocking are doing the rounds. The naked woman in the pics, being harassed by her tormentors, apparently is Sanjjana. No confirmation is there as of now, but social media has concluded that it's Sanjjana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X