"పెళ్ళిచూపులు" తర్వాత దాసరి అభినందనలందుకొన్న చిత్రం
"పెళ్ళిచూపులు" తర్వాత దర్శకరత్న డా.దాసరి అభినందనలందుకొన్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా". ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని వీక్షించిన దాసరి- దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి, కథానాయకుడు శ్రీనివాస్ రెడ్డిలను ఇంటికి పిలిపించుకొని మరీ మీడియా సమక్షంలో వాళ్ళను అభినందించారు.
dasari narayana rao jayammu nischayammu raa srinivas reddy tollywood దాసరి నారాయణ రావు జయమ్ము నిశ్చయమ్మురా శ్రీనివాస్ రెడ్డి టాలీవుడ్


Click it and Unblock the Notifications