»   » బాలయ్య ‘పరమవీర చక్ర’ ఇతర హీరోలు చూడలంటూ దాసరి గగ్గోలు...

బాలయ్య ‘పరమవీర చక్ర’ ఇతర హీరోలు చూడలంటూ దాసరి గగ్గోలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలయ్య తో 'పరమవీర చక్ర" సినిమా చేసిన డా దాసరి నారాయణరావు ఈ సినిమా విడుదలయ్యి రెండు రోజులు అవుతున్న సందర్భంగా ఈ రోజు మీడియతో మాట్లాడుతూ 'చిత్ర పరిశ్రమలో హీరోలందరూ ఒకే కుంటుంబంలా ఉంటామని చాలా మంది హీరోలు చెబుతుంటారు. ఆరోగ్యకరమైన పోటీనే మా మధ్య ఉందని కూడా పలువురు హీరోలు పలు సందర్భాల్లో చెప్పారు. అలాంటప్పుడు మిగతా హీరోలు ఇప్పుడు విడుదలయిన బాలయ్ సినిమా చూసి ఆయనకు గ్రీటింగ్స్ చెప్పొచ్చు కదా. అసలు ఓ హీరో సినిమాని మరో హీరో చూడటానికే ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు హీరోల మధ్య పోటీ లేదని ఎలా చెప్పగలం అని చెప్పాడుఈ మాటలు ఖచ్చితంగా హీరోల మధ్య ఫిట్టింగ్ పెట్టే విధంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu