»   » మాఫియాడాన్ 'దావూద్' మూవీ ప్రారంభం

మాఫియాడాన్ 'దావూద్' మూవీ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యథార్థ సంఘటన ఆధారంగా మరో సంచలన మూవీ తెలుగులో రాబోతోంది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా 'దావూద్' సినిమా ప్రారంభమైంది. దావూద్ జీవితంలోని కొత్త కోణాలను బయటపెడుతూ ఈ సినిమా తెరకెక్కనుందని డైరెక్టర్ రాజేష్ పుత్ర తెలిపారు.

దావూద్ ఆ మార్గం ఎంచుకోవడానికి కారణాలేంటో తమ సినిమాలో చూపిస్తున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం తొమ్మిది భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ ప్రారంభమైంది. 'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్' బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది.

 Dawood film opening

ఈ చిత్రంలో
ఎస్.కే షరీఫ్, వీరభద్రం, తంగల్ రెడ్డి తదితరులు
నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం....
ఆర్ట్ డైరెక్టర్: డేవిడ్
కెమెరా - మహ్మద్ రఫీ, మ్యూజిక్: సునీల్ పుత్ర, వీఎఫ్ఎక్స్: సంతోష్ కంభంపాటి, ప్రభు.ఎన్, ఆర్ ఆర్: కన్నా, ఎడిటింగ్ : నాగేంద్ర, కాస్టూమ్స్: వలీ, కోడైరెక్టర్: కోటి,
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం:
బి. రాజేష్ పుత్ర,
నిర్మాణం: 'డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్.

English summary
SK Shariff, Veerabhadram , Tangal Reddy, RV Subba Rao, JL Srinivas starrer 'Dawood' film launched today (2nd July) at Annapoorna Studios of Hyderabad. Dicky International Productions producing the film, B Rajesh Putra director of the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu