»   » ఫుల్‌గా తాగేసింది, మత్తుకళ్ళతో సెల్ఫీ: దీపికా పదుకొనేని ఏడిపిస్తున్న అభిమానులు

ఫుల్‌గా తాగేసింది, మత్తుకళ్ళతో సెల్ఫీ: దీపికా పదుకొనేని ఏడిపిస్తున్న అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం 'పద్మావతి'. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అభిమానులకు దసరా కానుకగా దీపిక తన ఇన్‌స్టాగ్రాం ద్వారా 'పద్మావతి' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. రెండు ఫొటోలను దీపిక అభిమానులతో పంచుకుంది. అది అభిమానులను ఆకట్టుకుంది. సినీ ప్రేమికులతో ప్రశంసలందుకుంది.

దీపికా ఫస్ట్ లుక్

దీపికా ఫస్ట్ లుక్

160 కోట్లతో ఈ సినిమాను సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కిస్తున్నాడు. అలాగే షాహిద్ కపూర్ - రన్ వీర్ సింగ్ లు సినిమాలో స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా దర్శకుడు సంజయ్ సినిమాలో లీడ్ రోల్ లో చేస్తోన్న దీపికా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి అంచనాలను పెంచాడు.

పద్మావతి

పద్మావతి

ఎప్పుడు గ్లామర్ గర్ల్ గా మెరిసిపోయే దీపికా పద్మావతి పాత్రలో నిండుగా సాంప్రదాయ పద్దతిలో కనిపిస్తోంది. ఈ చిత్రంలో షాహిద్‌ కూప్‌ , దీపిక పదుకొణే, రణవీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపిక ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోండగా, ఈమె భర్త రాజా రావల్‌ సింగ్‌ పాత్రలో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. రణవీర్‌ సింగ్‌ విలన్‌గా అల్లావుద్దీన్‌ ఖిల్జీ రోల్‌ లో కనిపించనున్నాడు.

పార్టీలో దీపిక సందడి

పార్టీలో దీపిక సందడి

ఈ సందర్భంలో గత రాత్రి బాలీవుడ్ లో జరిగిన ఒక పార్టీలో దీపిక సందడి చేసింది. ఈ పార్టీలో ప్రముఖదర్శకుడు కరణ్ జోహర్, స్టార్ డిజైనర్ మనిష్ మల్హోత్రా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నలుగురూ ఒక సెల్పీ దిగారు. దానిని మనీష్ మల్హోత్రా తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేశాడు.

ఎక్కువ తాగేసినట్టు వాలకం

ఎక్కువ తాగేసినట్టు వాలకం

ఆ ఫోటోలో దీపికా కళ్ళు మత్తుతో వాలిపోతున్నాయి.., మరీ ఎక్కువ తాగేసినట్టు వాలకం తెలిసిపోతోంది ఇక ఆ ఫొటో చూసిన అభిమానులు విమర్శలు ఎక్కుపెట్టడం ప్రారంభించారు.మత్తుగా సగం తెరిచి ఉన్న దీపికా కళ్ళని చూసి "దీపికా మొహం చూడండీ అని ఒకరంటే...., తాగుబోతు సెల్ఫీ అంటూ ఇంకొకళ్ళు, ఇలా సెటైర్ల వర్షం కురిపించేస్తున్నారు...

English summary
A picture posted on Manish Malhotra's Instagram shows the group taking a selfie and social media thinks Deepika, 31, looks a bit worse for wear. It's a photo of a bunch of folks kicking back and having fun but many commenters have made Deepika's eyes the focus. "Deepika is high," said one comment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu