మహేష్ 25 వ చిత్రంలో ఐటమ్ సాంగ్.. ట్యూన్ రెడీ చేసిన దేవిశ్రీ ప్రసాద్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ డెహ్రాడూన్ లో జరుగుతోంది.డీజే బ్యూటీ పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్.

చిత్ర షూటింగ్ ఓ వైపు శరవేగంగా జరుగుతుంటే మరోపైపు సంగీత దర్శకుడు దేవిశ్రీ తన పని తాను చేసుకుపోతున్నాడు. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఇదిరిపోయే ట్యూన్ అందించినట్లు తెలుస్తోంది.

Devisri gives superb tune for Item song in Mahesh 25

ఈ ఐటమ్ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలాం తరువాత ఈ చిత్రంలో మహేష్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X