»   » హాస్పటల్ లో చేరిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర

హాస్పటల్ లో చేరిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకి ఛాతీ నెప్పి రావటంతో చంఢీఘర్ లోని పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇనిన్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో చేర్పించారు. షోలే తో పాపులర్ అయిన ధర్మేంద్ర ప్రస్తుతం యమాల పగ్లా దీవానా అనే చిత్రం రూపొందిస్తున్నారు. అందులో తన ఇద్దరు కుమారులు సన్నీ డయోల్, బాబీ డయోల్ నటిస్తున్నారు. అప్నే తర్వాత తన కుమారులతో చేస్తున్న ఈ సినిమాపై ఆయన పూర్తి దష్ఠి పెట్టారు. ఇక ఈ నట, నిర్మాతని వెంటనే హాస్పటిల్ కి తీసుకొచ్చి చేర్పించటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని హాస్పటల్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ప్రస్తుతం వైద్యల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. త్వరలోనే ధర్మేంద్ర రికవరి అవ్వాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu