»   » ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న నమిత

ఆ హీరోతో రొమాన్స్ చేయనున్న నమిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

2014 ఏడాదిలో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ సినిమా ఒక్కడి కూడా విడుదల కాలేదు. అయితే, దిలీప్ ఇప్పుడు దక్షిణ భారత దేశంలో ప్రముఖ చిత్ర నిర్మాణ రంగ సంస్థ అయిన సూపర్ గుడ్ ఫిల్మ్స్‌కు సంతకం చేశాడట. ఈ చిత్రాన్ని సుదీశ్ శంకర్ డైరెక్ట్ చేయనున్నారట.

Dileep To Romance Namitha Pramod!

ఈ చిత్రంలో నటి నమితా ప్రమోద్ కథానాయికగా నటిస్తున్నారు. దిలీప్, నమితా ప్రమోద్‌లు జంటగా నటించడం ఇది రెండోసారి. అంతకుముందు వార సౌండ్ తోమా చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని వైషక్ డైరెక్ట్ చేశారు. మరోవైపు సూపర్ గుడ్ ఫిల్మ్స్‌కు మలయాళంలో ఈ చిత్రం రెండోది అవుతుంది.

అంతకుముందు ఈ సంస్థ మలయాళంలో కీర్తిచక్రను నిర్మించింది. కీర్తిచక్ర చిత్రం మోహన్ లాల్ కథానాయకుడిగా తెరకెక్కింది. ఇది కమాండో, సైనికుల జీవితాలపై నిర్మించిన చిత్రం. కాగా, తాజా దిలీప్, నమిదా ప్రమోద్ చిత్రానికి దినేష్ పల్లాట్ స్క్రిప్ట్ అందించారు. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత దర్శకులు.

English summary
Dileep, who has not got any movie releases till now for the year 2014, has reportedly signed a movie with South India's most eminent producers Super Good Films. The movie is directed by debutant Sudheesh Shankar. It is reported that Namitha Pramod will be playing the female lead in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu