»   » డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కూమార్తె వివాహం, సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కూమార్తె వివాహం, సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: చిరంజీవితో స్నేహం కోసం, కమల్ హాసన్‌తో దశావతారం, రజనీకాంత్‌తో లింగా లాంటి భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ కుమార్తె మల్లిక వివాహం అర్జున్ కృష్ణన్‌తో సోమవారం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. చెన్నైలోని శ్రీ వారు వెంకటచలపతి ప్యాలెస్ లో జరిగిన వివాహ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై సందడి చేసారు.

తమిళ హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిన ఈ వివాహ జరిగింది. కెఎస్. రవికుమార్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ కావడం, సీనియర్ కూడా కావడంతో తమిళ సినీ పరిశ్రమ మొత్తం ఈ వివాహ వేడుకకు తరలి వచ్చింది.

ఈ వేడుకకు ప్రముఖ నటులు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, సముద్రఖని, సుందర్ సి, సుదీప్, ఉదయనిధి స్టాలిన్, అరుల్ నితి, కార్తీక్ సుబ్బరాజు, సింహా, విశాల్, నటి సంగీతో పాటు ఆమె భర్త క్రిష్, సతీష్, జీవా, మీనాతో పాటు ఆమె కూతురు నైనిక, వడివేలు, గౌడమని తదితరులు హాజరయ్యారు.

స్లైడ్ షోలో మల్లిక-అర్జున్ కృష్ణన్ వివాహానికి సంబంధించిన ఫోటోలు....

మల్లిక-అర్జున్ కృష్ణన్

మల్లిక-అర్జున్ కృష్ణన్


మల్లిక-అర్జున్ కృష్ణన్ వివాహ వేడుక సోమవారం చెన్నైలో గ్రాండ్ గా జరిగింది.

కార్తి

కార్తి


మల్లిక-అర్జున్ కృష్ణన్ వివాహ వేడుకలో కార్తి

నాజర్

నాజర్


మల్లిక-అర్జున్ కృష్ణన్ వివాహ వేడుకలో ప్రముఖ నటుడు నాజర్.

ప్రీత, హరి

ప్రీత, హరి


మల్లిక-అర్జున్ కృష్ణన్ వివాహ వేడుకలో ప్రీత, హరి(సింగం డైరెక్టర్) దంపతులు.

ప్రభు

ప్రభు


మల్లిక-అర్జున్ కృష్ణన్ వివాహ వేడుకలో నటుడు ప్రభు.

భాగ్యరాజ్

భాగ్యరాజ్


మల్లిక-అర్జున్ కృష్ణన్ వివాహ వేడుకలో నటుడు, దర్శకుడు భాగ్యరాజ్.

కమల్ హాసన్

కమల్ హాసన్


మల్లిక-అర్జున్ కృష్ణన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో కమల్ హాసన్.

డైరెక్టర్ శంకర్

డైరెక్టర్ శంకర్


మల్లిక-అర్జున్ కృష్ణన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో డైరెక్టర్ శంకర్.

ప్రభుదేవా

ప్రభుదేవా


మల్లిక-అర్జున్ కృష్ణన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ప్రభుదేవా

ఐశ్వర్య

ఐశ్వర్య


మల్లిక-అర్జున్ కృష్ణన్ వివాహ వేడుకలో ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య, అర్జున్ భార్య.

English summary
The wedding of Mallika, the daughter of versatile filmmaker KS Ravikumar, and Arjun Krishnan was held at Sri Vaaru Venkatachalapathy Palace Marriage Hall on Monday, May 2, in Chennai. The grand event was attended by the who's who of the Tamil film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu