మారుతి నా సినిమా కాంటెస్ట్
దర్శకుడు మారుతి సినిమాలోకి కొత్త నీరు తీసుకు రావడానికి నా సినిమా పేరుతో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌కు తెర తీశారు. వాటిలో బెస్ట్‌ను ఎంపిక చేసే పనిలో ఆయన పడ్డారు. ఇందులో ఎంపికైనవారికి తనతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











