RGV: మొన్న హీరోయిన్ తొడపై ముద్దు.. నేడు మరో చోట.. అర్ధరాత్రి ఫొటో వదిలి షాక్ ఇచ్చిన వర్మ

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఎలాంటి సినిమాతో థ్రిల్ చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూసేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఫొటోతో షాక్ ఇస్తాడా అని ట్విట్టర్ ను ఫాలో అవుతున్నారు. వర్మ ఏం చేసినా సంచలనమే అనేలా ఎప్పటికప్పుడు నెటిజన్లకు షాక్ ఇస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా హీరోయిన్స్ అందాలతో సరికొత్త స్టిల్స్ కూడా ఇస్తున్నాడు.

Recommended Video

Web Series లకి విశేష ఆదరణ.. మొన్న Surya.. ఇప్పుడు 30 Weds 21 || Filmibeat Telugu
అతి తక్కువ కాలంలోనే

అతి తక్కువ కాలంలోనే

శివ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రామ్ గోపాల్ వర్మ అతి తక్కువ కాలంలోనే ఇండియన్ ది బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వర్మ అప్పట్లో ఎలాంటి సినిమా చేసినా కూడా జనాలు థియేటర్స్ వద్ద క్యూ కట్టేవారు. ఆయన టచ్ చేయని జానర్ లేదు. క్రైమ్, థ్రిల్లర్, కామెడీ, హారర్ ఇలా ప్రతి యాంగిల్ లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వచ్చారు.

సోషల్ మీడియా వచ్చిన తరువాత

సోషల్ మీడియా వచ్చిన తరువాత

ముఖ్యంగా బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో వర్మ తరువాతే ఎవరైనా అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సోషల్ మీడియా వచ్చిన తరువాత జనాలకు మరింత దగ్గరైన ఆర్జీవి ఊహించని హావభావాలతో అందరికి షాక్ ఇచ్చాడనే చెప్పాలి.

హీరోయిన్ తొడపై ముద్దు

హీరోయిన్ తొడపై ముద్దు

వరుస ఇంటర్వ్యూలతో క్రేజ్ అందుకున్న వర్మ కొన్నాళ్లకు బోల్డ్ కామెంట్స్ తో అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా కూడా చేశాడు. ఇక ఇప్పట్లో ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ అనేవి కామన్ అయినప్పటికీ ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. ఇక రీసెంట్ గా వర్మ హీరోయిన్ హీరోయిన్ సోనియా తొడపై ముద్దు పెడుతూ ఫొటోకు స్టిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫొటో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది

ఈసారి అమ్మాయి పాదంతో..

ఈసారి అమ్మాయి పాదంతో..

ఇక ఆ స్టిల్ మరువకముందే మరొక ఫొటోతో షాక్ ఇచ్చాడు.

సౌందర్య ప్రమాణాల యొక్క ఫోటోగ్రాఫిక్ అంటూ ఏకంగా ఆస్కార్ విజేత విలియం ఫ్రేకర్ ASC పేరును మైమరిపించేలా కామెంట్ చేశారు. అమ్మాయి పాదంతో ఫొటోకు స్టిల్ ఇచ్చిన వర్మ సరికొత్తగా దర్శనమిచ్చాడు. దాదాపు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విడుదల చేసినప్పటి నుంచి కూడా ఆ ఫోటో వైరల్ అవుతూనే ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ దర్శకుడు ఇంకా ఏ రేంజ్ లో షాక్ ఇస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X