»   » క్యాలెండర్ పై నగ్నంగా ఎంఎస్ ధోని హీరోయిన్

క్యాలెండర్ పై నగ్నంగా ఎంఎస్ ధోని హీరోయిన్

Posted By: Rajababu
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ ఫొటోగ్రాఫర్ దబ్బూ రత్నానీ రూపొందించిన క్యాలెండర్ పై బాలీవుడ్ తార దిశా పటానీ టాప్ లెస్ (నగ్నంగా) ఫోజివ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ' చిత్రంతో దిశా పటాని బాలీవుడ్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ క్యాలెండర్ ను ఇటీవల ముంబైలో ఆవిష్కరించారు.

Disha Patani

ఈ క్యాలెండర్ లోని తన ఫొటోను దిశా పటానీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దబ్బూ రత్నానీ సూచన మేరకే తాను నటించానని షూటింగ్ విశేషాలను ఆమె వెల్లడించారు.

ఈ క్యాలెండర్ లో బాలీవుడ్ అగ్రనటులు అమితాబ్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, విద్యాబాలన్, ఆలియాభట్ తోపాటు మొత్తం 24 మంది దర్శనమిచ్చారు.

English summary
Disha Patani posed for the latest Dabboo Ratnani calendar and she went topless for the Photo shoot
Please Wait while comments are loading...