»   » ‘దూకుడు’ ఆడియో 18కి వాయిదా

‘దూకుడు’ ఆడియో 18కి వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు 'దూకుడు" సినిమా ఆడియో ఆగస్టు 13న విడుదల కావాల్సి ఉండగా....ఈ నెల 18కి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆడియో వాయిదా అంశాన్ని మహేష్‌బాబు కూడా ధృవీకరించారు. అయితే ఆడియో వేడుక వాయిదా వార్త విన్న ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే ప్రొడ్యూసర్ల వాదన మరోలా ఉంది. ఆడియో వేడుక ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏర్పాటు పూర్తి చేసే పనిలో ఉన్నామని తెలిపారు. 18న నిర్వహించే వేడుకను చూసి అభిమానులు ఖశ్చితంగా సంతృప్తి పొందుతారని స్పష్టం చేశారు. తమన్ ఇప్పటికే పాటల కంపోజింగ్ పూర్తి చేశారు.

దూకుడు పాటలు తన గత సినిమాల్లో కెల్లా బెస్ట్ పాటలుగా నిలుస్తాయని మహేష్ తన ట్వట్టర్ రాసుకున్నాడు. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల హైదరాబాద్‌లో సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నారు.

English summary
Music launch of Mahesh Babu's Dookudu that is set for release on August 13, 2011 has been postponed to August 18th. Mahesh Babu also confirmed this
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu