»   » పెళ్లి చూపులు హీరో నెక్ట్స్ మూవీ ‘ద్వారక’

పెళ్లి చూపులు హీరో నెక్ట్స్ మూవీ ‘ద్వారక’

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల ఇటీవల విడుదలైంది. పెళ్లిచూపులుతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడుగా, పూజా జ‌వేరి క‌థానాయిక‌. శ్రీ‌నివాస్ ర‌వీంద్ర (ఎంఎస్ఆర్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

English summary
Vijay Devarakonda, Pooja Jhaveri starrer Dwaraka Movie Releasing On November.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu