»   » ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ చిత్ర విశేషాలు

‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’ చిత్ర విశేషాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజెవైఎస్‌ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై వై. శేషిరెడ్డి సమర్పణలో తమిళ్‌లో సంచలన విజయం సాధించిన 'తరకప్పు' చిత్రంను తెలుగులో 'ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత వై.శేషిరెడ్డి మాట్లాడుతూ, 'చట్టసభల్లో కూర్చుని చట్టాలు తయారు చేసే రాజకీయనాయకులు, ఆ చట్టాన్ని కాపాడాల్సిన కొంత మంది పోలీసు అధి కారులు పారిశ్రామికవేత్తలతో కలిసి సామాన్య మానవుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. ఇటీవల సమాజంలో జరిగిన ఓ బర్నింగ్‌ ఇష్యు ఆధారంగా రూపొందించామని తెలిపారు.

English summary
Ee Charitra Inkennallu is a Telugu Movie Directed by R.P.Ravi, Samuthirakani, Satish Krishnan & Vaishali Deepak are in lead roles, Produced by P.Ramanababu, Music by F.S.Faizal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu