»   » ఏప్రియల్ నెలలో రిలీజ్ సినిమాల లిస్టు

ఏప్రియల్ నెలలో రిలీజ్ సినిమాల లిస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏప్రియల్ నెలలో కంటెన్యూగా రిలీజులు కనపడుతున్నాయి. ఏప్రియల్ ఎనిమిదిన తనీష్, మధురిమ, సుహాసిని కాంబినేషన్లో రెడీ అయిన మౌనరాగం చిత్రం రిలీజు అవుతోంది. బెట్టింగ్ బంగార్రాజు(అల్లరి నరేష్, నిధి) చిత్రం ఏప్రియల్ తొమ్మిదిన విడుదల అవుతోంది. ఇక ఏప్రియల్ 16న ప్రస్దానం(శర్వానంద్, రూబి) చిత్రం రిలీజ్ చేస్తున్నారు. అనంతరం అందరి బంధువయా(శర్వానంద్, పద్మ ప్రియ), ప్రభాస్, కాజల్ కాంబినేషన్ డార్లింగ్ లు ఏప్రియల్ 23న రిలీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఏప్రియల్ 28న గోపీచంద్, ప్రియమణి కాంబినేషన్ గోలీమార్ వస్తోంది. ఇవివి సత్యనారాయణ హాస్య చిత్ర బురిడి, సింహా(బాలకృష్ణ, నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత) చిత్రాలు ఏప్రియల్ 30 న రిలీజ్ అవుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu