»   » ఇక వరసగా 8 చిత్రాల రిలీజ్...డిటేల్స్

ఇక వరసగా 8 చిత్రాల రిలీజ్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాబోయే మూడు వారాల్లో దాదాపు ఎనిమిది వరకూ తెలుగు చిత్రాలు భాక్సాఫీస్ ని పలకరించనున్నారు. అందరూ మార్చిలో ప్రారంభమయ్యే వరల్డ్ కప్ ఎఫెక్టు తమ చిత్రంపై పడకూడదని భావించి రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటివరకూ రెడీ అయిన చిత్రాల లిస్టు...

జనవరి 21, 2011న అలా మొదలైంది (నాని హీరో,నందినీ రెడ్డి డైరక్టర్)
జనవరి 26, 2011న వాంటెడ్ (గోపీచంద్,బి.వి.యస్ రవి దర్శకత్వం)
జనవరి 28, 2011న జై బోలో తెలంగాణ(కొత్త వాళ్ళతో ఎన్.శంకర్ దర్శకత్వం)
ఫిబ్రవరి 4, 2011న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పలరాజు (సునీల్, రామ్ గోపాల్ వర్మ)
ఫిబ్రవరి 4, 2011న వస్తాడు నా రాజు (మంచు విష్ణు వర్ధన్, హేమంత్ మధుకర్ డైరక్టర్)
ఫిబ్రవరి 11, 2011న గగనం (నాగార్జు హీరో, రాధా మోహన్ డైరక్టర్)
ఫిబ్రవరి 11, 2011న కుదిరితే కాఫీ కప్పు(వరుణ్ సందేశ్ హీరో, రమణ సెల్వా డైరక్టర్)
ఫిబ్రవరి 11, 2011న అహనా పెళ్ళంట (అల్లరి నరేష్, వీరభద్ర చౌదరి డైరక్టర్)

మార్చి లోపల ఇవి కాకుండా మరో పన్నెండు చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu