»   » అందరికీ షాకిచ్చిన హీరో నిఖిల్... 30 రోజుల్లో రూ. 38 కోట్లు!

అందరికీ షాకిచ్చిన హీరో నిఖిల్... 30 రోజుల్లో రూ. 38 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ హీరో నిఖిల్ సెలక్టివ్ గా కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెలుతున్నాడు. తాజాగా నిఖిల్ నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఊహించని విజయం సాధించింది.

తెలుగు రాష్ట్రాలో ఈ చిత్రం 30 రోజుల్లో రూ. 38 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. డిమోనిటైజేషన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత సమయంలో చాలా సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మంచి సినిమాకు ఆదరణ ఉంటుందని ప్రేక్షకులు నిరూపించారని యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Ekkadiki Pothavu Chinnavada

నిఖిల్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'ఎక్కడికి పోతావె చిన్నవాడా' చిత్రం నిలవడం విశేషం. ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. 1మిలియన్ డాలర్లకు చేరువైంది.

Ekkadiki Pothavu Chinnavada

హీరో నిఖిల్ గ్రేస్ ఫుల్ యాక్టింగ్ తో పాటు... నందిత శ్వేత పెర్ఫార్మెన్స్, హెబ్బ పటేల్ గ్లామర్, అవిక గోర్ రీమార్కబుల్ గెస్ట్ రోల్, విఐ ఆనంద్ మేకింగ్, శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ స్కోర్, సాయి శ్రీరామ్ బ్రిలించ్ ఫోటోగ్రఫీ సినిమా విజయానికి ఎంతగానో తోప్పడింది.

English summary
Young hero Nikhil’s Ekkadiki Pothavu Chinnavada has stunned even trade pundits by collecting Rs 38 crores worldwide in 30 days. This is a great achievement because of two reasons. Situations were not normal when the film hit the screens and producers spent good budget having faith on the subject penned by VI Anand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu