»   » ఏమి సోదరా... మనసుకేమైందిరా లో రాణి ఛటర్జీ ఐటెం సాంగ్

ఏమి సోదరా... మనసుకేమైందిరా లో రాణి ఛటర్జీ ఐటెం సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏమి సోదరా... మనసుకేమైందిరా అనే తెలుగు సినిమా నూతన నటీనటులతో గురువారం ప్రారంభమైంది. ఈ సినిమాలో భోజ్‌పురి నటి రాణి ఛటర్జీ ఐటెం సాంగ్ చేస్తోంది. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

English summary
Emi sodara.. manasukemaindi Telugu movie launched, in which Rani chaterjee is doing item song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu