Just In
- 7 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 24 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 1 hr ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
Don't Miss!
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- News
రైతుల ఆందోళనకు 100రోజులు ... నల్లజెండాలతో నేడు బ్లాక్ డే పాటిస్తున్న రైతులు
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Entha Manchivaadavuraa Event : ఆ ఎన్టీఆర్,ఈ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటో ఉంది: సతీష్ వెజెశ్న
మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా చిత్రాలు చేసే సతీష్ వేగేశ్న కలిసి ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఎంత మంచివాడవురా అంటూ టైటిల్‌తోనే ఓ పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. టీజర్, సాంగ్స్‌తో మంచి అంచనాలను పెంచింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
దర్శకుడు సతీష్ మాట్లాడుతూ.. 'మన మంచి నందమూరి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం.. నన్ను రైటర్‌గా చేసిన ముప్పలనేని శివ, దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన ఈవీవీ, అల్లరి నరేష్ గారికి, మళ్లీ పునర్జన్మ ఇచ్చిన దిల్ రాజు, శిరీష్ గారికి అందరికీ థ్యాంక్స్. ఓ ఐదు నిమిషాలు ఇవ్వండి.. సినిమా గురించి మాట్లాడాలి. మా నాన్న 1963లో ఆ నందమూరి తారకరామారావు గారికి అభిమాని. నా వద్ద ఆ నందమూరి తారకరామారావు గారితో దిగిన ఫోటో ఉంది, ఈ నందమూరి తారక రామారావు గారితో దిగిన ఫోటో ఉంది.

నేను ఈ టైమ్‌లో సంతోషంగా ఉండాలో బాధపడాలో అర్థం కావడం లేదు. ఈ సమయంలో మా నాన్న గారు ఉంటేఎంతో సంతోష పడేవారు. ఎన్టీఆర్ మాస్ చేస్తే సింహాద్రి, క్లాస్ చేస్తే బృందావనం మిక్స్ చేసి చేస్తే అరవింద సమేత, జనతా గ్యారెజ్.. కళ్యాణ్ రామ్ క్లాస్ చేస్తే 118, మాస్ చేస్తే అతనొక్కడే మిక్స్ చేసి చేస్తే.. అదే ఎంత మంచి వాడవురా. మామూలుగా ఉండే మనుషులను సామాన్యులు, గౌరవంగా చూస్తే మాన్యులు, మంచి చేస్తే ధన్యులు అంటారు.. మీరంతా ధన్యుల'ని తెలిపాడు.