»   » ఫేస్‌బుక్‌లో సినీస్టార్ల పర్సనల్ పిక్స్(ఓ లుక్కేయండి)

ఫేస్‌బుక్‌లో సినీస్టార్ల పర్సనల్ పిక్స్(ఓ లుక్కేయండి)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇంటర్నెట్‌ గురించి తెలిసిన వారికి ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మన దేశంలో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో భాగా పాపులర్ అయిన ఫేస్ బుక్ శర వేగంగా విస్తరిస్తోంది. స్నేహితులు, స్నిహితులతో ఎప్పుడూ టచ్‌లో ఉండటానికి, ఫోటోలు, వీడియోలు, ఇతర విషయాలు షేర్ చేసుకోవడానికి ఇదో మంచి ఫ్లాట్‌ఫాంగా మారింది.

మరో వైపు సినీతారలకు కూడా ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు బాగా ఉపయోగ పడుతున్నాయి. అభిమానులను పెంచుకోవడానికి, వారితో ఎప్పుడూ టచ్‌లో ఉండటానికి, తమకు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇదో మంచి వారధిగా పని చేస్తున్నాయి.

పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఫేస్ బుక్ ద్వారా అభిమానుల కోసం షేర్ చేసిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం....

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సోదరులైన సొహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్‌లతో కలిసి ఇలా...

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

తన లేటెస్టు మ్యూజిక్ వీడియో రిహార్సల్స్ సందర్భంగా దిగిన ఫోటోను ప్రియాంక చోప్రా ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

ముంబైలోని ఫోర్టిస్ హాస్పటల్‌లో పిల్లాడితో కలిసి సల్మాన్ ఖాన్.

అన్నా చెల్లెళ్లు

అన్నా చెల్లెళ్లు

చెల్లి సోనమ్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా అర్జున్ కపూర్ ఇలా....

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ...

బిపాసా బసు

బిపాసా బసు

ఊటీ ఎస్కిమో ల్యాండ్‌‍లా చాలా చాలా కూల్‌గా ఉందంటూ ఫేస్ బుక్‌లో ఈ ఫోటో పోస్టు చేసింది.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

తాను చిన్నతనంలో చదువుకున్న డాన్ బాస్కో స్కూల్ చర్చికి సంబంధించి ఫోటోను పోస్టు చేసిన అక్షయ్ కుమార్.

ఓల్డ్ ఈజ్ గోల్డ్

ఓల్డ్ ఈజ్ గోల్డ్

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ....చిన్నతనంలో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి దిగిన ఫోటో పోస్టు చేసిన అక్షయ్ కుమార్.

మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్

షారుక్ ఖాన్, అనుష్క శర్మలతో కలిసి దిగిన ఫోటోను ఫేస్ బుక్‌లో పోస్టు చేసిన మాధురి దీక్షిత్.

అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్

బ్యాంకాక్‌లో దిగిన ఫోటోను పోస్టు చేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.

రిహార్సల్

రిహార్సల్

ఓ కార్యక్రమానికి సంబంధించిన రిహార్సల్స్ సందర్భంగా మాధురి దీక్షిత్, పరిణీతి చోప్రా ఇలా...

సర్జరీ తర్వాత

సర్జరీ తర్వాత

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సర్జరీ తర్వాత తాను క్షేమంగానే ఉన్నాను అంటూ సందేశం ఇస్తూ ఈ ఫోటో పోస్టు చేసాడు.

అమితాబ్

అమితాబ్

తనను చూసేందుకు వచ్చిన అభిమానులను బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అభినందిస్తున్న దృశ్యం.

వీణా మాలిక్

వీణా మాలిక్

పట్టాయాలో గడుపుతున్న సందర్భంగా వీణా మాలిక్ ఈ ఫోటో పోస్టు చేసింది.

ప్రియాంక

ప్రియాంక

హీరోయిన్ ప్రియాంక చోప్రా తన స్కూల్ డేస్ నాటి ఫోటోను పోస్టు చేసింది.

బర్త్ డే బాయ్

బర్త్ డే బాయ్

తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న దృశ్యం.

స్టార్స్

స్టార్స్

బాలీవుడ్ స్టార్స్ కాజోల్, ఊర్మిలా, కరిష్మా కపూర్, కరణ్ జోహార్ తదితరులు...

సన్నీ లియోన్

సన్నీ లియోన్

సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి దిగిన ఫోటోను ఇలా పోస్టు చేసింది.

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ

అమితాబ్ బచ్చన్ తన భార్య జయా బచ్చన్, కూతురు శ్వేతా నంద, కొడుకు అభిషేక్, కోడలు ఐశ్వర్యతో ఇలా. ఇందులో శ్వేతా నంద కుమారుడు అగస్త్యా, కూతురు నవ్యా నవేలి కూడా ఉన్నారు.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

దుబాయ్‌లోని టెన్నిస్ కోర్టులో దిగిన ఫోటోను పోస్టు చేసిన ఐశ్వర్యరాయ్.

షోలే టీం

షోలే టీం

షోలే సినిమా సందర్భంగా దిగిన టీం ఫోటోను అమితాబ్ బచ్చన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసారు.

సల్మాన్ అండ్ ఫ్యామిలీ

సల్మాన్ అండ్ ఫ్యామిలీ

తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోను సల్మాన్ ఖాన్ పోస్టు చేసారు.

అమితాబ్ అండ్ లంగూర్స్

అమితాబ్ అండ్ లంగూర్స్

గంగాకీ సౌంగంధ్ అనే సినిమా షూటింగ్ సందర్భంగా లంగూర్స్ అనబడే కోతులకు తిండి పెడుతూ దిగిన ఫోటోను అమితాబ్ పోస్టు చేసారు.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

దివాళి సెలబ్రేషన్స్ సందర్భంగా తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి సోనమ్ కపూర్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

కపూర్ ఫ్యామిలీ

కపూర్ ఫ్యామిలీ

ఇదంతా కపూర్ ఫ్యామిలీ. బోనీ కపూర్, అనిల్ కపూర్, శ్రీదేవి కపూర్, సోనమ్ కపూర్, జాన్వి కపూర్ తదితరులు ఇందులో ఉన్నారు.

సిల్క్

సిల్క్

వీణా మాలిక్ తను పోస్టు చేసిన ఫోటోను ‘లాస్ట్ స్పెల్ ఆఫ్ సిల్క్ ఇన్ పట్టాయా' అని పేర్కొంది.

English summary
Facebook is an addiction to all. From a common man to a Bollywood star, everyone is hooked, booked and cooked with this social networking site. Almost every big celebrity is on Facebook. With thousands of loyal fans following these Bollywood celebrities on Facebook, the anticipation of what the celeb is going to upload is equally high.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu