»   » రాయ్ లక్ష్మీ నీన్ను పెళ్లి చేసుకొంటా.. ట్విట్టర్‌లో మ్యారేజ్ ప్రపోజల్

రాయ్ లక్ష్మీ నీన్ను పెళ్లి చేసుకొంటా.. ట్విట్టర్‌లో మ్యారేజ్ ప్రపోజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ తారలకు పెళ్లి ప్రపోజల్ రావడం కొత్తేమీ కాదు. సోషల్ మీడియా విజ‌ృంభించడంతో అలాంటి ప్రపోజల్స్ తాకిడి ఎక్కువయ్యాయి. ఎవరికి తోచిన విధంగా వారు తమ ప్రతిపాదనలు పెట్టడం సాధారణమైంది. తాజాగా ఓ అభిమాని రాయ్ లక్ష్మీకి పెళ్లి ప్రతిపాదన పంపాడు. అది ఏమని అంటే..

పాపం..లక్ష్మీరాయ్ ఆవేదన చుడండి !

నాకు ఐదు ఎక‌రాల పొలం, స్కూట‌ర్‌ ఉంది. నువ్వంటే చాలా ఇష్ట‌ం, నిన్ను పెళ్ళి చేసుకోవాలి అని రాయ్ లక్ష్మీకి ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. దానికి స్పందించిన రాయ్ ల‌క్ష్మీ.. మీ ప్ర‌పోజ‌ల్‌కి ధ‌న్య‌వాదాలు.. ప్ర‌స్తుతం నాకు పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. మీ జీవితంలోకి అందమైన అమ్మాయి రావాల‌ని కోరుకుంటున్నాను అని సమాధానం ఇచ్చారు. రాయ్ ట్వీట్‌కి అభిమాని బదులిస్తూ మా అమ్మ పేరు , మీ పేరు సేమ్‌. అందుకే మిమ్మ‌ల్ని చేసుకోవాల‌నుకున్నాను అని అన్నాడు.

English summary
Raai Laxmi got a marriage proposal from Fan. He tweeted that Will you marry me? I have Five acre agriculture land, one beautiful home with garden, one scooter and my lots of love for you.. please reply.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X