»   »  శిరీష్ ను అడ్డుకున్న ఫ్యాన్స్!

శిరీష్ ను అడ్డుకున్న ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాతను చివరి చూపు చూడడానికి తన భర్త శిరీష్ భరద్వాజ్ తో శ్రీజ వెళ్లింది. అయితే అభిమానులు శిరీష్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనితో శ్రీజ ఒక్కతే లోపలికి వెళ్లగలిగింది. శిరీష్ కూడా లోనికివెళ్లడానికి ప్రయత్నించగా చిరంజీవి అభిమానులు మెడపట్టి అడ్డుకున్నారు. శ్రీజ లోనికి వెళ్లినా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. శ్రీజ రావడానికి ముందే చిరంజీవి మేడపైకి వెళ్లిపోయారు. శ్రీజ వచ్చిందని తెలియడంతో అదే సమయంలో అక్కినేని, విశ్వనాథ్ లు వచ్చినా చిరంజీవి మేడపైనుంచి కిందకు రాలేదు. శ్రీజ ఒంటరిగా కూర్చుని ఏడ్చింది. అరగంటపాటు అక్కడ గడిపిన శ్రీజ ఆ తరువాత తిరిగివెళ్లింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X