»   » వెండితెరపై సానియా మిర్జా, త్వరలో సినిమా

వెండితెరపై సానియా మిర్జా, త్వరలో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సానియా మీర్జా మనకు ఇప్పటి వరకు టెన్నిస్ స్టార్ గా మాత్రమే తెలుసు. బాలీవుడ్ సెలబ్రిటీలతో చాలా క్లోజ్ గా ఉండే ఈ టెన్నిస్ బ్యూటీ త్వరలో వెండితెరపై కనిపించబోతోంది. ఈ మేరకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అక్తర్ ఓ ఆసక్తికర ప్రకటన చేశారు.

Farhan Akhtar teases new film featuring Sania Mirza, her father!

త్వరలో సానియా మీర్జా, ఆమె ఇన్‌స్పైరింగ్ ఫాదర్‌ ఫీచర్‌గా ఓ సినిమా రాబోతోంది అంటూ పర్హాన్ ట్వీట్ చేశారు. పర్హాన్ అక్తర్ ట్వీటుపై సానియా మీర్జా స్పందిస్తూ.... ఇది నాకు ఎంతో స్పెషల్, ఎక్కువ వెయిట్ చేయడం నా వల్ల కాదు అంటూ రిప్లై ఇచ్చారు.

అయితే ఎలాంటి సినిమా రాబోతోంది? ఎవరు నిర్మిస్తారు? ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయాలేవీ ఇంకా వెల్లడించలేదు. 'మెన్ అగైనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ (ఎంఏఆర్‌డీ) ప్రచారంలో భాగంగా ఈ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు.

English summary
Well, Sania Mirza is one sportsperson who is quite familiar with Bollywood. She has been spotted time and again at various events of Indian film fraternity. On Monday, filmmaker Farhan Akhtar hinted that the 30-year-old tennis player will soon be seen in a film along with her father.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu