»   » గంటలోనే టాలీవుడ్ రికార్డులు బద్దలు: ‘జై లవ కుశ’ టీజర్ సునామీ!

గంటలోనే టాలీవుడ్ రికార్డులు బద్దలు: ‘జై లవ కుశ’ టీజర్ సునామీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిజంగానే ఇది సునామీ... ఇంటర్నెట్ సునామీ. తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ, ఏ మూవీ టీజర్‌కు రానంత స్పందన ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ 'జై లవ కుశ' టీజర్‌కు వచ్చింది. ఈ చిత్రంలోని 'జై' పాత్రను పరిచయం చేస్తూ గురువారం సాయంత్రం 5.22 గంటలకు ఓ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో, సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ఈ టీజర్ చూస్తే స్పష్టం అవుతుంది. స్పందన ఏ రేంజిలో ఉందంటే..... ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి.


ఫాస్టెస్ట్ 100k లైక్స్

ఫాస్టెస్ట్ 100k లైక్స్

టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 100k లైక్స్ సాధించిన టీజర్ గా ‘జై లవ కుశ' టీజర్ రికార్డులకెక్కింది. కేవలం 100 నిమిషాల్లో ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్' వారు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.


గంటలోపే 1 మిలియన్ వ్యూస్

గంటలోపే 1 మిలియన్ వ్యూస్

జై లవ కుశ టీజర్ యూట్యూబ్, ఫేస్ బుక్ కలిపి కేవలం గంటలోపే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించింది. ఇంత తక్కువ సమయంలో ఇంత స్పందన రావడం టాలీవుడ్లో చాలా రేర్.


జై లవ కుశ: రావణుడిలా భయంకరంగా ఎన్టీఆర్ ‘జై’ పాత్ర (టీజర్)

జై లవ కుశ: రావణుడిలా భయంకరంగా ఎన్టీఆర్ ‘జై’ పాత్ర (టీజర్)

జై లవ కుశలో ఎన్టీఆర్ పోషించిన ‘జై' పాత్ర రావణుడిలా భయంకరంగా ఉంది.


జై పాత్రకు సంబంధించిన పూర్తి విశ్లేషణ కోసం క్లిక్ చేయండి


‘జై లవ కుశ’ టీజర్‌పై రాజమౌళి స్పందన, జై పాత్రలో ప్రత్యేకత అదే...

‘జై లవ కుశ’ టీజర్‌పై రాజమౌళి స్పందన, జై పాత్రలో ప్రత్యేకత అదే...

‘జై లవ కుశ' టీజర్‌పై రాజమౌళి స్పందన, జై పాత్రలో ప్రత్యేకత అదే...


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Fastest 100k Likes for Jai Teaser Fastest in Tollywood. 1 Million Digital Views(YouTube +FB) in less than one hour for #JaiTeaser. What a start this is!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu