Just In
- 1 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 58 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాటరాని మౌనమిది’ సూపర్ జోడి...!
ఆకాశమంత దర్శకుడు రాధామోహన్ అందించిన మరో క్లాసిక్ చిత్రం 'మోలి". డ్యూయెట్ మూవీస్ పతాకంపై ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించారు. జ్యోతిక, పృథ్వీరాజ్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రధారులు. తెలుగులో 'మాటరాని మౌనమిది" పేరుతో అనువాదమౌతోంది. ఇండస్ ఇన్ స్పిరేషన్స్ అధినేత ఎన్.ఎ.కాంతారావు ఇక్కడ అందిస్తున్నారు. ఈ సినిమా లోగోను ఫిలిం చాంబర్ లో ఆవిష్కరించారు. వేడుకలో దర్శకసంఘం అధ్యక్షుడు సాగర్, నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ఎన్.ఎ.కాంతారావు, భారతీబాబు, శశాంక్ వెన్నెలకంటి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'విషయం, నాణ్యత రెండిటిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించారు. జ్యోతిక బధిరురాలు పాత్రలో నటించి ఉత్తమనటి అవార్డ్ అందుకొంది. బ్రహ్మానందం సినిమా సాంతం కనిపిస్తారు. తెలుగు సినిమాను మరిపిస్తుంది. నవంబర్ తొలివారంలో ఆడియో విడుదల చేస్తాం" అన్నారు. తర్వాత నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు నిర్మాత ఎన్ అచ్యుత కాంతారావు చెప్పారు.