»   » ఊహించలేదు: యూఎస్ఏలో ‘ఫిదా’ పరిస్థితి ఇదీ...

ఊహించలేదు: యూఎస్ఏలో ‘ఫిదా’ పరిస్థితి ఇదీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఇంత పెద్ద హిట్టవుతుందని ఫిదా యూనిట్ కూడా ఊహించలేదు.

Sai Pallavi Photo gallery


తెలుగు రాష్ట్రాలతో పాటు... ఓవర్సీస్ మార్కెట్లో 'ఫిదా' చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా యూఎస్ఏలో ఈ చిత్రానికి వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.


రెండు రోజుల్లోనే..

రెండు రోజుల్లోనే..

యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ప్రిమియర్ షోలతో కలిపి తొలి రెండు రోజుల్లోనే(శనివారం వరకు) $715,058 వసూలు చేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ల సినిమాలకే ఇప్పటి వరకు ఈ రేంజిలో కలెక్షన్ వచ్చేవి.


Sai Pallavi Dominating Varun Tej In Fidaa Movie
1 మిలియన్ మార్క్

1 మిలియన్ మార్క్

ఆదివారం ఎంత కలెక్షన్ వచ్చింది అనే వివరాలు ఇంకా విడుదల కాలేదు. ఆదివారం లేదా సోమవారం నాటికి ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


అల్లరిగా పల్లవించిన భానుమతి ‘ఫిదా' చేసింది

అల్లరిగా పల్లవించిన భానుమతి ‘ఫిదా' చేసింది

‘ఫిదా' సినిమా గురించిన ప్రత్యేకమైన ఆక్టికల్. ఫిదా గురించిన ఈ స్టోరీ చదివిన తర్వాత మీరూ ఫిదా అయిపోతారు.


అల్లరిగా పల్లవించిన భానుమతి ‘ఫిదా' చేసింది కోసం క్లిక్ చేయండి.


ఆ సీన్‌తో దిల్ రాజు ‘ఫిదా' చేశారు, సాయి పల్లవి ఆశ్చర్యం!

ఆ సీన్‌తో దిల్ రాజు ‘ఫిదా' చేశారు, సాయి పల్లవి ఆశ్చర్యం!

ఫిదా సినిమా విడుదలైన తర్వాత వెలుగులోకి కొన్ని సంగతులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.


పూర్టి వివరాల కోసం క్లిక్ చేయండిEnglish summary
Sekhar Kammula’s Fidaa, starring Varun Tej and Sai Pallavi, is doing tremendous business at the box-office. After taking a good opening on the first day, the film has so far raked in close to $715,058 at the US box-office till Saturday. At this rate, the film will surpass the $1 million mark by early next week. This is indeed a brilliant feat for a medium budget film and it’s also the first million dollar film in Varun Tej’s career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X