»   » మోడీ కొట్టిన దెబ్బ: చెర్రీ ధ్రువకూ తప్పదా....

మోడీ కొట్టిన దెబ్బ: చెర్రీ ధ్రువకూ తప్పదా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభిమాన హీరోల సినిమా విడుదలైందంటే సందడి చేసే సినీ అభిమానులు ఇప్పుడు ఎటిఎం సెంటర్ల వద్ద బారులు తీరుతోంది. దీంతో సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఖర్చులకు కూడా డబ్బులు మిగలడం లేదని అంటున్నారు. దాదాపు కోటి రూపాయల మేరకు నష్టం వాటిల్లవచ్చునని అంచనా వేస్తున్నారు.

English summary
Telugu film theaters affected due to Narendra Modi's demonetisation in Andhra Pradesh and Telangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu