twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ హీరో బెస్ట్..? (ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లిస్ట్)

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ చిత్రసీమకు సంబంధించి 2013లో విడుదలైన సినిమాలకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ తారలు ఇచ్చిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. అదే విధంగా వింత గెటప్స్‌లో ప్రియాంక చోప్రా, రణబీర్ కపూర్ చేసిన యాంకరింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    ఫిల్మ్ ఫేర్ అవార్డులకు సంబంధించిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో....

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-1

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-1


    బెస్ట్ ఫిల్మ్ : భాగ్ మిల్ఖా భాగ్
    బెస్ట్ డైరెక్టర్ : రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా(భాగ్ మిల్ఖా భాగ్)
    బెస్ట్ యాక్టర్: ఫర్హాన్ అక్తర్ (భాగ్ మిల్ఖా భాగ్)

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-2

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-2


    బెస్ట్ యాక్ట్రెస్ : దీపికా పదుకొనె (రామ్ లీలా)
    బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : సుప్రియ పథక్ కపూర్(రామ్ లీలా)
    బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : నవాజుద్దీన్ సిద్ధిఖీ (ది లంచ్ బాక్స్)

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-3

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-3


    బెస్ట్ మ్యూజిక్ : మిథూన్, అంకిత్ తివారీ, జీత్ గంగూలీ (ఆషిఖి 2)
    బెస్ట్ ప్లేబ్యాక్ సింగగర్ మేల్ : అర్జిత్ సింగ్ (ఆషిఖి 2)
    బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ : మనాలి ఠాకూర్ (లూటెరా)

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-4

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-4


    బెస్ట్ లిరిసిస్ట్ : ప్రసూన్ జోషి-జిందా (భాగ్ మిల్కా భాగ్)
    ఉత్తమ తొలి పరిచయ నటుడు- ధనుష్ (రంఝానా)
    ఉత్తమ తొలి పరిచయ నటి: వాణీ కపూర్(శుద్ధ్ దేశీ రొమాన్స్)

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-5

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-5


    ఉత్తమ తొలి దర్శకుడు : రితేస్ బాత్రా (ది లంచ్ బాక్స్)
    బెస్ట్ యాక్టర్-క్రిటిక్ : రాజ్ కుమార్ రావు (షాహిద్)
    బెస్ట్ యాక్ట్రెస్-క్రిటిక్ : శిల్పా శుక్లా (బిఎ పాస్)

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-6

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-6


    బెస్ట్ ఫిల్మ్-క్రిటిక్ : ది లంచ్ బాక్స్
    లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు : తనుజా
    ఆర్ డి బర్మన్ అవార్డ్ : సిద్ధార్థ్ మహదేవన్

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-7

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-7


    బస్ట్ యాక్షన్ : థామస్ స్టంట్స్ అండ్ గురు బచ్చన్ (డి డే)
    బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ : హితేష్ సోనిక్ (కాచ్ పోచె)
    బెస్ట్ కొరియోగ్రఫీ : సమీర్ అండ్ అర్ష్ తన్నా (రామ్ లీలా)

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-8

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-8


    బెస్ట్ సినిమాటోగ్రఫీ : కమల్జీత్ నేగి (మద్రాస్ కేఫ్)
    బెస్ట్ కాస్టూమ్స్ : డాలీ అహ్లువాలియా (భాగ్ మిల్ఖా భాగ్)
    బెస్ట్ డైలాగ్స్ : సుభాష్ కపూర్ (జూలీ ఎల్ఎల్‌బి)

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-9

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-9


    బెస్ట్ ఎడిటింగ్: ఆరిఫ్ షేక్ (డి డే)
    బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : ఆక్రో‌పోలిస్ డిజైన్ (భాగ్ మిల్ఖా భాగ్)
    బెస్ట్ స్టోరీ : శుభాష్ కపూర్ (జోలీ ఎల్ఎల్‌బి)

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-10

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు-10


    బెస్ట్ స్క్రీన్ ప్లే : చేత్ భగత్, అభిషేక్ కపూర్, సుప్రతిక్ సేన్, పుబాలి చౌదరి (కాయ్ పో చె)
    బెస్ట్ సౌండ్ డిజైన్ : బిస్వాస్ చటర్జీ, నోహర్ రాజన్ సమాల్( మద్రాస్ కేఫ్)

    English summary
    Farhan Akhtar starrer Bhaag Milkha Bhaag has done it on a trot! The movie, which recently won Best Movie at Life Ok and 9 Renault Star Guild Awards, has been honoured with the same at Filmfare Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X