విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ ఫస్ట్ లుక్
ఒకప్పుడు సినిమా తెరను ఏలిన సౌతిండియా సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా....హిందీలో 'డర్జీ పిక్చర్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో విద్యాబాలన్ స్మిత పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్ విడుదలైంది.
ఎన్నో సంచలనాలు, వివాదాలతో కూడిన సిల్క్ స్మిత జీవితం చివరకు ఆత్మహత్యతో ముగిసింది. ఆమె జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తుండగా, మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు.
స్మితలా హాట్‌గా కనిపించడం కోసం విద్యా బాలన్ చాలా కసరత్తే చేసింది. సిల్మ్ స్మితను మించిన అందాల ఆరబోతతో యువతను మత్తెక్కించే పెర్పార్మెన్స్ తో విద్యా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
vidya balan dirty picture silk smitha ektha kapoor విద్యా బాలన్ డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత ఎక్తాకపూర్


Click it and Unblock the Notifications