»   » 'సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

'సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏప్రియల్ నెలలో పెద్ద సినిమాలు నాలుగూ ఒక దానికి మరొకటి పోటీ పడుతూ రిలీజవుతున్నాయి. వాటి రిలీజ్ డేట్స్ ఇలా ఉన్నాయి. ముందుగా అల్లు అర్జున్, ఆర్య, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన వరుడు చిత్రం ఏప్రియల్ 2న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత బాలకృష్ణ, నమిత, నయనతార, స్నేహ ఉల్లాల్ చేసిన సింహా చిత్రం ఏప్రియల్ 9న రిలీజ్ అవుతోంది. అనంతరం ప్రభాస్, కాజల్ కాంబినేషన్ లో కరుణాకర్ రూపొందిస్తున్న డార్లింగ్ చిత్రం ఏప్రియల్ 19న, రామ్, అర్జున్, ప్రియా ఆనంద్, బిందు మాధవిలతో లక్ష్యం వాసు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న రామ రామ కృష్ణ కృష్ణ చిత్రం ఏప్రియల్ 25న రిలీజ్ అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu